-
హనీ రోజ్ అలాంటి లుక్స్ .. బోల్డ్ ట్రీట్‌తో డోస్ పెంచిన శ్రద్దా దాస్!
పింక్ డ్రెస్‌లో రెచ్చగొడుతోన్న హనీ రోజ్.. వైట్ డ్రెస్‌లో హన్సిక అలాంటి పోజులు.. బ్లాక్ శారీలో ఐశ్వర్య రాజేశ్ క్యూట్ లుక్స్... జపాన్‌లో చిల్ అవుతోన్న నేషనల్ క్రష్ రష్మిక.. బ్లూ డ్రెస్‌లో సాక్షి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్.. ఆరెంజ్ డ్రెస్‌లో శ్రద్దా దాస్ బోల్డ్ ట్రీట్... View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
శ్రద్ధాదాస్ ఫోటోలు.. చూడాలంటే శ్రద్ధ పెట్టాల్సిందే!
-
మర్రిచెట్టు కింద పాట
సురేశ్, ఆనంద్, రాశి, శ్రద్ధాదాస్, అమిత్, తేజ ప్రధాన పాత్రల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లేవాడు). వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీ కార్ప్ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట లిరికల్ వీడియోను ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ మణికొండలోని మర్రిచెట్టు కింద విడుదల చేశారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలోని ‘ఓడ్కా మీద ఒట్టు...’ అంటూ సాగే మొదటి పాట విడుదలైన రెండు వారాల్లోనే యూట్యూబ్‌లో 20లక్షల వ్యూస్ సాధించింది. రెండో పాటను రామ్‌గోపాల్‌వర్మకి అంకితం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం’’ అని వెంకట శ్రీనివాస్ బొగ్గరం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేదాంత్ మల్లాది, సంగీతం: వీణాపాణి. -
అర్థరాత్రి పార్క్‌లో శ్రద్ధాదాస్ ఏం చేసిందంటే..
-
అర్థరాత్రి పార్క్‌లో శ్రద్ధాదాస్ ఏం చేసిందంటే..
ఎంతో శ్రద్ధగా చేసిన బొమ్మలా ఉండే ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ అర్థరాత్రి సమయాల్లో చక్కర్లుకొడుతోంది. నటించిన సినిమాలు తక్కువే అయినా తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు ఒక్కసారిగా తన చిన్ననాటి స్కూల్ రోజుల్లోకి వెళ్లిపోయింది. తన ఇంటి సమీపంలో ఉన్న ఓ పార్క్‌కి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వెళ్లింది. అక్కడ చిన్నపిల్లల ఉయ్యాలపై ఊగుతూ తన చిన్ననాటి గుర్తులలను నెమరు వేసుకుంది. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ముంబైలో పుట్టిన ఈ బెంగాలీ అమ్మాయి ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆర్య-2, డార్లింగ్, నాగవల్లి, మొగుడు, గుంటూర్ టాకీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement