భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు | train service cancellations due to heavy rains | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు

Published Thu, Sep 22 2016 2:10 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

train service cancellations due to heavy rains

గుంటూరు : జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. అలాగే పలు రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వివిధ రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

గుంటూరు - మాచర్ల - గుంటూరు ప్యాసింజర్ రద్దు
నడికుడి - మాచర్ల - నడికుడి ప్యాసింజర్ రద్దు
సికింద్రాబాద్ - గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ పాక్షికంగా రద్దు.
ఆదిలాబాద్ - తిరుపతి - ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ పాక్షికంగా రద్దు
రేపల్లె - సికింద్రాబాద్ - రేపల్లె ప్యాసింజర్ రద్దు
తిరువనంతపురం - హైదరాబాద్ శబరి ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు
తిరువనంతపురం - గోరఖ్పూర్ రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు
హైదరాబాద్ - తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement