-
ఓటీటీలోకి వచ్చేస్తున్న 12th ఫెయిల్ హీరో థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
విక్రాంత్ మాస్సే.. బాలీవుడ్లో ఎంతోకాలంగా హీరోగా రాణిస్తున్నాడు. అయితే 12th ఫెయిల్ మూవీతో మాత్రం ఒక్కసారిగా ట్రెండయ్యాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జనాల్ని పట్టి కుదిపేసింది. ఈ ఒక్క చిత్రంతో సౌత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో బోలెడన్ని చిత్రాలున్నాయి. అందులో ఒకటి నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్లాక్ అవుట్. మౌనీ రాయ్ హీరోయిన్గా నటించింది. సునీల్ గ్రోవర్, కరణ్ సోనావానే కీలక పాత్రల్లో అలరించారు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవంగ్ భవసార్ దర్శకత్వం వహించాడు. 2021లో ఈ ప్రాజెక్ట్ ప్రకటించగా ఇన్నాళ్లకు రిలీజ్‌కు నోచుకోవడం గమనార్హం. ఈ చిత్రం జియో సినిమాలో జూన్ 7 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జియో సినిమా అధికారికంగా వెల్లడించింది. Iss kahani ke sabhi patra ki life ke 🤫 lag chuke hai…!#StayTuned for more details about their life 🧐Subscribe to JioCinema Premium at Rs.29 per month.Exclusive content. Ad-free. Any device. Up to 4K.@VikrantMassey @Roymouni @WhoSunilGrover @focusedindian #JyotiDeshpande… pic.twitter.com/zCy7Uuqz1c— JioCinema (@JioCinema) May 16, 2024చదవండి: అలా జరిగుంటే నా పవిత్ర బతికేది, మా రిలేషన్‌ను చెప్దామనుకున్నాం.. ఏడ్చేసిన నటుడు -
ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)
-
Mouni Roy: కిర్రాక్ లుక్‌లో మౌనీ రాయ్ ఖతర్నాక్ పోజులు (ఫోటోలు)
-
హబ్బీతో మౌనీరాయ్ విషు సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Mouni Roy: సారీ లుక్‌లో గోల్డన్ గార్ల్..
-
కేక పుట్టిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. కంట్రోల్ తప్పేలా చేస్తున్న సీరత్!
అందాల విందు చేస్తున్న హాట్ బ్యూటీ సీరత్ కపూర్ చీర వీడియోతో కేక పుట్టిస్తున్న నటి సురేఖావాణి మత్తెక్కించే లుక్స్‌లో హీరోయిన్ మాళవిక మోహనన్ లడ్డూ క్యాప్షన్‌తో స్మైల్ తెప్పిస్తున్న 'దూత' బ్యూటీ వెకేషన్లో చిల్ అవుతున్న బిగ్‌బాస్ అరియానా బ్లాక్ శారీలో కాక రేపుతున్న 'చంద్రముఖి-2' బ్యూటీ బికినీలో బీచ్ ఒడ్డున నాగినీ బ్యూటీ మౌనీరాయ్ 'జమల కద్దు' డ్యాన్స్‌తో ఆకట్టుకున్న 'బిగ్‌బాస్' దివి View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pracchi Desai (@prachidesai) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by S r u s h t i i D a n g e 🦋💫 (@srushtidangeoffl) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Riddhi Kumar (@riddhikumar_) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) -
Mouni Roy: నిషా ఎక్కిస్తున్న నాగిని మౌని రాయ్..ఎంత అందంగా ఉందో కదా! (ఫోటోలు)
-
Diwali Bash: దీపావళి వేడుకల్లో మెరిసిపోయిన బాలీవుడ్ తారలు ఫోటోలు
-
మాల్దీవుల్లో పూజాహెగ్డే.. చెల్లితో ఉపాసన.. బర్త్‌డే సెలబ్రేషన్స్!
మాల్దీవుల్లో పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ గ్లామర్ టెంపరేచర్ పెంచేస్తున్న మౌనీ రాయ్ బ్లాక్ డ్రస్‌లో కేక పుట్టిస్తున్న కృతిశెట్టి జిగేలు వెలుగుల్లో దేవర బ్యూటీ జాన్వీ కపూర్ చీరలో మెరిసిపోతున్న రాధిక అలియాస్ నేహాశెట్టి జిమ్ వర్కౌట్‌తో హీరోయిన్ కీర్తి సురేశ్ చాలా బిజీ చెల్లి పుట్టినరోజు.. రేర్ పిక్స్ పోస్ట్ చేసిన ఉపాసన View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
ఫ్రంట్ పోజులో శ్రద్ధా.. సైడ్ నుంచి సమంత.. సీరత్ అలా
రెచ్చగొట్టేలా చూస్తున్న 'నాగిని' బ్యూటీ ఫాలోవర్స్ పెరిగిన ఆనందంలో హన్సిక వర్షాకాలంలో హీట్ పెంచేస్తున్న సమంత వంగి మరీ అందాలు చూపిస్తున్న శ్రద్ధా దాస్ మైండ్ బ్లోయింగ్ పోజులో స్టార్ హీరో చెల్లి చీరలో మెరిసిపోయిన హాట్ బ్యూటీ శివానీ ట్రాన్స్ప్రెంట్ చీరలో హీరోయిన్ నేహాశెట్టి బ్యాక్ చూపిస్తున్న 'రన్ రాజా రన్' హీరోయిన్ View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Vaishnav Praveen (@vaishnavpraveen) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Krishna Jackie Shroff (@kishushroff) View this post on Instagram A post shared by @shivani_narayanan View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sanya Thakur (@sanya_thakurrr) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
9 రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా.. మీ అందరికీ రుణపడి ఉంటా: హీరోయిన్
మౌనీ రాయ్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది నాగిని సీరియల్. ఆ సీరియల్‌తోనే ఎక్కువ ఫేమ్‌ను తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్లో ఆమె నటించిన బ్రహ్మస్త్ర చిత్రం మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమాలో విలన్‌గా నటించి అందరినీ ఆకట్టుకుంది బాలీవుడ్ భామ మౌనీ రాయ్. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇటీవలే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నానని పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. (ఇది చదవండి: 'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే ) మౌనీ తన ఇన్‌స్టాలో రాస్తూ..' 9 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నా. నాకు తెలిసిన దానికంటే లోతైన ఆలోచనలతో మునిగిపోయా. ప్రస్తుతం నేను ఇంటికి తిరిగి వచ్చా. నెమ్మదిగా కోలుకుంటున్నా. కానీ బాగానే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మేలు కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించి నా స్నేహితులకు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు. మీలాగా నన్ను చూసుకునే వారు ఎవరూ లేరు. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.' అంటూ తన భర్త నంబియార్‌పై ప్రశంసలు కురిపించింది. అయితే తన అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. (ఇది చదవండి: నిజంగానే అతీంద్రియ శక్తులున్నాయా?.. అయితే ఈ సినిమా చూడాల్సిందే!) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
నీకోసం 50వ అంతస్తు నుంచి దూకేస్తా: నటి
బుల్లితెరపై నటి మౌనీరాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్ రేంజ్లో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన నాగిని సీరియల్ ఎంతో పాపులర్ అయ్యింది. ఇటీవలో వ్యాపారవేత్త, ప్రియుడు సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకున్న మౌనీరాయ్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తన బెస్ట్‌ఫ్రెండ్ రూపాలి బర్త్‌డే సందర్భంగా కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేస్తూ తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. 'నువ్వు నన్ను 50వ అంతస్తు నుంచి దూకమని అడిగినా దూకేస్తాను. నువ్వు నాతో గొడవ పడినప్పుడు కొన్ని నెలల వరకు నీతో మాట్లాడకూడదనుకుంటాను. కానీ ఒక్క గంట కూడా అలా ఉండలేను. నువ్వు ఇప్పటికీ, ఎప్పటికీ నా బెస్ట్ఫ్రెండ్వి. హ్యాపీ బర్త్‌డే రూప్సీ. మనం ఇలాగే ఎన్నో న్యూ ఇయర్, వాలెంటైన్స్ డే, హోలీ సహా ఎన్నో హాలీడేస్‌ను కలసి సెలబ్రేట్ చేసుకుందాం. నువ్వు నా దానివి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను' అంటూ మౌనీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు వావ్, సో క్యూట్ మీరు ఎప్పటికీ ఇలానే కలిసుండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
Fashion: సెలెబ్రిటీస్ బ్రాండ్.. మౌనీ రాయ్ కట్టుకున్న ఈ చీర ధరెంతో తెలుసా?
మొహంలో అమాయకత్వం.. పోషించే పాత్రలో ఆటిట్యూడ్.. ఈ రెండిటినీ ఐడెంటిటీగామలచుకున్న హిందీ నాయిక .. మౌనీ రాయ్. దేశమంతా పరిచయం ఉన్న నటి. ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె గుర్తించే బ్రాండ్స్ ఇవే.. ది హౌస్ ఆఫ్ రోజ్ నగల వ్యాపారానికి ఓ గ్రామర్ సెట్ చేసిన బ్రాండ్ ఇది. దీన్ని బీరెన్ వైద్య అనే జ్యూయెలరీ డిజైనర్ సోదరి పూరిమా సేథ్ స్థాపించారు. 1981లో.. ముంబై, ఓపెరా హౌస్‌లోని చిన్న గదిలో మొదలైన ఆ ప్రస్థానం తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. వైవిధ్యమైన డిజైన్, నాణ్యతే దీని బ్రాండ్ వాల్యూ. ఢిల్లీలోనూ దీనికో స్టోర్ ఉంది. లండన్, హాంకాంగ్, ఖతార్, బహెరైన్, దుబాయ్, అబీధాబూల్లో క్రమం తప్పకుండా జ్యూయెలరీ ఎగ్జిబిషన్స్‌ను నిర్వహిస్తూ ఉంటుంది. దీని చరిత్ర ఎంత ఘనమో నగల ధరా అంతే ఘనం. జ్యూయెలరీ బ్రాండ్: ది హౌస్ ఆఫ్ రోజ్ డెమె బై గాబ్రియేలా ఏ అవుట్ ఫిట్‌లో ఉన్నా స్టయిల్ ఐకాన్‌గా.. వందమందిలో ప్రత్యేకంగా వెలిగిపోతున్నారంటే కచ్చితంగా ఆ ఘనత ‘డెమె బై గాబ్రియేలా’దే అయుంటుంది. ఈ కితాబే ఆ బ్రాండ్ వాల్యూ. దీని హక్కుదారు, అధికారి ప్రముఖ మోడల్, నటి గాబ్రియేలా డెమెట్రియాడ్స్. దక్షిణ ఆఫ్రికా దేశస్థురాలు. మోడలింగ్ అవకాశాలను వెదుక్కుంటూ ముంబై వచ్చింది. 2009లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగమైంది. పేరెన్నికైన ఎన్నో బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఫ్యాషన్ పట్ల మక్కువే కాదు.. స్టయిల్ పట్ల సెన్స్ కూడా ఎక్కువే. ఆ లక్షణాలే ఆమెను డిజైనింగ్ వైపు పురిగొల్పాయి. అలా 2012లో తన పేరు మీదే ‘డెమె బై గాబ్రియేలా’ బ్రాండ్‌ను ప్రారంభించింది. నిజానికి ఇది సెలెబ్రిటీస్ బ్రాండ్. దీపికా పడుకోణ్, కరీనా కపూర్, అదితీ రావు హైదరీ, మలైకా అరోరా, లీసా హేడన్ వీళ్లంతా డెమె బై గాబ్రియేలా అభిమానులే. ఆధునిక అవుట్‌ఫిట్, సంప్రదాయ కట్టు.. ఏదైనా ..నాజూకు అందం, నిండైన హుందాతనం.. శరీరాకృతి ఎలా ఉన్నా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేది ఈ బ్రాండే. క్యాజువల్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని సందర్భాలకు సరిపోయే దుస్తులూ దొరుకుతాయిక్కడ. డిజైన్‌ను బట్టే ధర. ఆన్లైన్లో మాత్రమే లభ్యం. రోజ్ గోల్డ్ ప్రీ డ్రేప్డ్ శారీ బ్రాండ్: డెమె బై గాబ్రియేలా ధర:రూ. 22,540 స్టయిల్.. ఫ్యాషన్ అనేవి వ్యక్తిగతమైనవి. వాటి వ్యక్తిత్వానికి కొనసాగింపుగా భావిస్తాను– మౌనీ రాయ్ -దీపిక కొండి -
‘నాగిని’ ఫేం మౌనీ రాయ్ పూల్ పార్టీ వీడియో చూశారా?, ప్రియుడికి లిప్‌లాక్..
Mouni Roy And Hubby Suraj Nambiar At The Post Wedding Pool Party: బుల్లితెరపై నటి మౌనీరాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్ రేంజ్లో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన నాగిని సీరియల్ ఎంతో పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త, ప్రియుడు సూరజ్ నంబియార్‌ను గురువారం ఆమె డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. గురువారం(జనవరి 27న) ఉదయం గోవాలో మలయాళీ, బెంగాలీ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. చదవండి: ‘లైగర్’ బ్యూటీ అనన్యపై దీపికా ఆసక్తికర వ్యాఖ్యలు, హీరోయిన్ ఫ్యాన్స్ షాక్ ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీవీ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. ఇక మౌనీ తన వెడ్డింగ్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది. పెళ్లికి ముందు హల్ది, మహెందీ ఫంక్షన్స్‌తో పాటు పూల్ పార్టీ అరెంజ్మెంట్స్ కూడా చేశారు. ఇక పెళ్లి అనంతరం మౌనీ వరసగా తన పెళ్లి ఫొటోలతో పాటు, వీడియోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో వెడ్డింగ్ పూల్ పార్టీ వీడియోను కూడా షేరింది. ఈ వీడియోలో నటి కిరణ్ బేడీతో పాటు టీవీ, సినీ నటీనటులు కనిపించారు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. అందరూ హుషారుగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. అయితే ఈ వీడియో మౌనీ తన కాబోయే భర్తతో కలిసి డ్యాన్స్ చేస్తూ రొమాంటిగా కనిపించింది. అంతేకాదు చివరిలో సూరజ్‌కు మౌనీ లిప్‌లాక్ ఇచ్చిన సీన్ ఈ వీడియోలో హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొత్త జంటను ఇలా చూసి మౌనీ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ సందర్భంగా వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by mon (@imouniroy) -
రెండు సాంప్రదాయల్లో నటి పెళ్లి, వీడియో షేర్ చేసిన ‘నాగిని’ బ్యూటీ
'నాగిని' సీరియల్ ఫేం, బుల్లితెర నటి మౌనీరాయ్ ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లాడింది. గురువారం(జనవరి 27న) ఉదయం గోవాలో మలయాళీ, బెంగాలీ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. అయితే మౌనీ రాయ్వివాహ వేడుకకు సంబంధించిన పూర్తి వీడియో ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ పెళ్లి, సంగీత్, హల్దీ ఈవెంట్ ఫొటోలను మాత్రం బయటకు వచ్చాయి. దీంతో ఆమె పెళ్లి వీడియో చూసేందుకు ఆమె ఫ్యాన్స్ నెటిజన్లు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నాగిని బ్యూటీ నిన్న(బుధవారం) బెంగాలీ పద్దతిలో జరిగిన తన పెళ్లి వీడియోను షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను.. View this post on Instagram A post shared by mon (@imouniroy) -
'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ పెళ్లి ఫొటోలు
-
ప్రియుడిని పెళ్లాడిన 'నాగిని' బ్యూటీ, ఫొటోలు వైరల్
'నాగిని' సీరియల్ ఫేం, బుల్లితెర నటి మౌనీరాయ్ ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లాడింది. గురువారం(జనవరి 27న) ఉదయం మలయాళీ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో మౌనీరాయ్ తెలుపు రంగు పట్టుచీరలో మెరిసిపోతుండగా సూరజ్ గోధుమరంగు షేర్వాణీలో పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) నిజానికి మౌనీరాయ్ తన పెళ్లిని దుబాయ్‌లో జరుపుకోవాలని అనుకున్నట్లు సమాచారం. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన పెళ్లి వేడుకకు గోవా సరైన వేదికగా భావించింది. గత రెండు రోజులుగా వీరి పెళ్లి పనులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేయగా తాజాగా పెళ్లి ఫొటోలు బయటకు వచ్చాయి. ఇక వీరు పెళ్లికి వచ్చే అతిథులందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలనే నిబంధన పెట్టినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
వైరల్ వీడియో: సీరియల్ హీరోయిన్ పెళ్లి పుకార్లు నిజమేనా !.. కన్ఫర్మ్ చేసిందా ?
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ హీరోయిన్గా మారింది హాట్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న వార్తలు ఎప్పటినుంచో బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తన ప్రియుడు, వ్యాపార వేత్త సూరజ్ నంబియార్‌ను జనవరి 27న వివాహం చేసుకోనున్నట్లు గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలు నిజమే అని నిరూపించేలా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో గింగిరాలు తిరుగుతోంది. ఇటీవల మౌనీ రాయ్ ఫొటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కింది. వారి కెమెరాలకు ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగింది మౌని. ఈ క్రమంలోనే ఒక ఫొటోగ్రాఫర్ మౌనీకి 'అభినందనలు' అని తెలిపాడు. దానికి మౌనీ నవ్వుతూ 'థ్యాంక్యూ' అని చెప్పింది. అంతేకాకుండా ఆ ఫొటోగ్రాఫర్ 'పెళ్లి తర్వాత కలుద్దాం' అని కూడా చెప్పడం విశేషం. ఈ సంఘటన బట్టి మౌనీ రాయ్ పెళ్లి పుకార్లు నిజమే అని సూచిస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ల వివాహం జనవరి 27న జరగనుందని సమాచారం. వీరిద్దరూ బెంగాలీ వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. ఎందుకంటే సూరజ్ దుబాయ్‌కి చెందిన ఓ బ్యాంకర్, వ్యాపారవేత్త. అతడు బెంగళూరులో జైన్ కుటుంబానికి చెందిన వాడని సమాచారం. అందుకే వరుడి మత సాంప్రదాయాల ప్రకారం వివాహం జరగనున్నట్లు బాలీవుడ్ టాక్. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఐదేళ్ల తర్వాత మళ్లీ బుల్లి తెరపైకి హాట్ బ్యూటీ.. న్యాయ నిర్ణేతగా
Mouni Roy Return To Small Screen After 5 Years As A Judge: బాలీవుడ్ బుల్లితెర హాట్ బ్యూటీ మౌని రాయ్ హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తన గ్రామరస్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హిందీ సీరియల్స్‌లో నటించిన తర్వాత ఆమెకు వరుసగా బీటౌన్ మూవీస్ ఆఫర్స్ వచ్చాయి. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సరసన గోల్డ్, రాజ్ కుమార్ రావుకు జంటగా మేడ్ ఇన్ చైనాతో పాటు పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్న మౌని.. సుమారు ఐదేళ్ల తర్వతా మళ్లీ బుల్లితెరపైన సందడి చేయనుంది. ఆమె తొలిసారిగా నటనను ప్రారంభించిన వేదికపైకి మళ్లీ వెళ్లనుంది. మంచి గుర్తింపు తెచ్చుకున్న హిందీ షోలలో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' ఒకటి. ఈ షో ఐదో సీజన్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది మౌని రాయ్. ఈ విషయం గురించి మౌని మాట్లాడుతూ 'నాకు డ్యాన్స్ అంటే ఒక ఎక్స్ప్రెషన్. వివిధ కళారూపాల సమ్మేళనం. 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' షోకు న్యాయనిర్ణేతగా భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద వేదికపై చిన్న పిల్లల ప్రతిభను చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాను.' అని తెలిపింది. 'క్యూంకీ సాస్ బీ కబీ బహు థీ', 'దేవోన్ కీ దేవ్.. మహాదేవ్' సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మౌని రాయ్ 'నాగిన్'తో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇదీ చదవండి: తెల్లటి పొట్టి గౌనులో 'నాగిని'.. అదిరిందిగా మౌని -
తెల్లటి పొట్టి గౌనులో 'నాగిని'.. అదిరిందిగా మౌని
Mouni Roy Stunning Looks In Short Skirt At Beach: హాటెస్ట్ టీవీ నటీమణుల్లో మౌని రాయ్ ఒకరు. 2015-16 మధ్య వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ టీవీ సీరియల్ 'నాగిన్ 1 (తెలుగులో నాగిని)'తో ప్రేక్షకులకు పరిచయమైంది మౌని. అందులో శివన్య (తెలుగులో శివాని)గా ఆకారాన్ని మార్చే పాము పాత్రలో నటించి అలరించింది. ఈ పాత్రకు అత్యధిక పారితోషికం పొందే హిందీ టెలివిజన్ నటీమణుల్లో ఒకరిగా స్థిరపడింది. తర్వాత ఈ సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన 'నాగిన్ 2'లో (2016-17) తల్లిన శివన్య, కూతురు శివంగిగా రెండు పాత్రలు పోషించింది. అయితే ఈ సీరియల్ ముద్దుగుమ్మ తన అద్భుతమైన ఫొటోలతో అభిమానులను ఎప్పుడూ అబ్బురపరుస్తుంది. భారతీయ సాంప్రదాయ దుస్తుల నుంచి స్టైలిష్, పొట్టి దుస్తుల వరకు మౌని ధరించే ప్రతి ఔట్ఫిట్లో మనోహరంగా కనిపిస్తుంది. తాజాగా తన్ ఇన్‌స్టా గ్రామ్‌లో బీచ్‌లో షికారు చేస్తున్న ఒక అందమైన వీడియోను షేర్ చేసింది మౌని. అందులో తెల్లటి పొట్టి గౌను ధరించి బీచ్‌లో వయ్యారంగా నడుస్తుంది. ఆ ఇసుకతిన్నెల్లో ఎర్రగా ప్రకాశిస్తున్న సూర్యుడికి ఎదురుగా తెల్లటి గౌనులో అతి సుందరంగా మౌని నడక చూడముచ్చటగా ఉంది. ఇదిలా ఉంటే మౌని రాయ్ తన ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను జనవరి 2022లో వివాహం చేసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ జంట దుబాయ్ లేదా ఇటలీలో వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. హిందీ సీరియల్ తర్వాత స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గోల్డ్ చిత్రంతో బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి రంగప్రవేశం చేసింది మౌని రాయ్. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకోవడమై కాకుండా కమర్షియల్‌గా కూడా విజయం సాధించింది. అలాగే మౌని 'బెస్ట్ ఫీమేల్ డెబ్యూ ఫిలీంఫేర్' అవార్డుకు నామినేట్ అయింది. View this post on Instagram A post shared by mon (@imouniroy) -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘నాగిని’ బ్యూటీ
Mouni Roy Getting Marriage To Boy Friend Suraj Nambiar: ప్రముఖ టీవీ నటి, నాగిని సీరియల్ ఫేం మౌనీ రాయ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తన ప్రియుడు, దుబాయ్ వ్యాపావేత్త అయిన సురజ్ నంబియార్‌ను వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మౌనీ తల్లి ఈ ఏడాది ప్రారంభం సూరజ్ తల్లిదండ్రులను తన స్నేహితురాలైన నటి మందిరా బేడీ ఇంట్లో కలిసి వారి పెళ్లి విషయంపై చర్చించారట. దీంతో వచ్చే ఏడాది జనవరిలో వివాహ ముహుర్తం ఖారారు చేసిన్లట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సూరజ్ దుబాయ్‌కి చెందిన ఓ బ్యాంకర్, వ్యాపారవేత్త. అతడు బెంగళూరుకు చెందిన జైన్ కుటుంబానికి చెందిన వాడు. చదవండి: ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్ తన చిరకాల స్నేహితుడైన సూరజ్‌తో మౌనీ రాయ్ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండటం, లాక్డౌన్లో కాలంలో ఆమె అక్కడే ఉండటంతో సూరజ్‌ను పెళ్లి చేసుకున్నట్లు గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ రూమార్స్‌పై స్పందించిన ఆమె ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో పుకార్లకు ఫుల్స్టాం పడింది. ఈ క్రమంలో మరోసారి ఆమె పెళ్లి విషయం తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 2022లో సూరజ్‌ను పెళ్లి చేసుకోబోతుందని, వారి వివాహ వేడుకు దుబాయ్ లేదా ఇటలీ జరగనుందని మౌనీ కజిన్ విద్యుత్ రాయ్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్థానిక మీడియాకు తెలిపాడు. కాగా మౌనీ రాయ్ స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్. చదవండి: మౌనీ రాయ్ జన్యున్ కాదు.. ఆమెని ఎప్పటికీ క్షమించను: నటుడు ఈ నేపథ్యంలో మౌనీ కజిన్ విద్యుత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మౌనీ, సూరజ్‌ను జనవరి 2022లో పెళ్లి చేసుకోబోతుందని, వారి వివాహ వేడుక దుబాయ్‌లో లేదా ఇటలీ జరగనుంది. నేను నా కుటుంబం కూడా వారి వివాహనికి హజరవుతున్నాం. అనంతరం ఇండియాకు వచ్చాక మౌనీ స్వస్థలమైన కూచ్ బెహార్లో కూడా సన్నిహితులు, బంధువుల కోసం ప్రత్యేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మౌనీ సినిమాల విషయాల వస్తే.. ఆమె చివరిగా ‘లండన్ కాన్ఫిడెన్షియల్’ అనే చిత్రంలో కనిపించింది. ఈ మూవీ సెప్టెంబర్ 2020లో ఓటీటీ సంస్థ జీ5లో విడుదలైంది. ఇక తాజాగా ఆమె నటించిన ‘బ్రహ్మస్త్ర’ విడుదలకు సిద్దమవుతోంది. రణ్‌బిర్ కపూర్, అలియా భట్‌కు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కాపాడియాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని కూడా కీలక పాత్రలో పోషించాడు. -
మౌనీ రాయ్ జన్యున్ కాదు.. ఆమెని ఎప్పటికీ క్షమించను: నటుడు
Amit Tandon slams Mouni Roy: ప్రముఖ టీవీ నటుడు అమిత్ టాండన్ నటి మౌని రాయ్‌పై నిప్పులు చెరిగాడు. తను మోసపూరితమైన మహిళ అని తనని ఎప్పటికీ క్షమించనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మౌని రాయ్, అమిత్ టాండన్ ఆయన భార్య రూబీలు మంచి స్నేహితులు. కుటుంబ ఫంక్షన్స్‌కు, విందులు వినోదాలకు తరచూ హజరవుతూ ఉండేవారు. అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉండే వీరిమధ్య ఒక్కసారిగా విభేదాలు తలెత్తాయి. అమిత్ భార్య రూబీ దుబాయ్‌లో అరెస్టు అయి జైలుకు వెళ్లినప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అప్పటి నుంచి వారు ఎడమొహం పెడమొహంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ టాండన్ మాట్లాడుతూ ఈ విషయంపై నోరు విప్పాడు. చదవండి: బాలీవుడ్ కుర్ర హీరో కోలీవుడ్‌లో సినిమా చేయనున్నాడా? ఈ మేరకు అమిత్ ‘నా భార్య రూబీ కష్టకాలంలో ఉన్నప్పుడు మౌని రాయ్ మొహం చాటేసింది. అందుకే భవిష్యత్తులో తన మొహం అసలు చూడాలనుకోవడం లేదు. తనని నా భార్య చాలా నమ్మింది. కానీ ఆమె తన మనసును ఆమె గాయపరిచింది. మౌనీ నా భార్యను ఉపయోగించుకుంది. కానీ తన అవసరం ఉన్న సమయంలో మౌనీ నా భార్యను వదిలేసింది. ఇది రూబీని తీవ్రంగా బాధించింది. అసలు మౌని రాయ్‌ది ఇలాంటి వ్యక్తిత్వం కాదు. తను చాలా జన్యున్ అనుకున్నాం. కానీ నా భార్య రూబీ దుబాయ్ జైలులో ఉన్నప్పుడు తన నిజస్వరూపం చూశాం. ఇది మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే తను ఇలాంటి వ్యక్తి కాదని అనుకున్నాం. మాకు తెలిసిన మౌనీ రాయ్ కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Shilpa Shetty: 'అమ్మవారి పిలుపు మేరకు దర్శనానికి వచ్చాను' అలాగే ‘నా భార్య పడిపోయిన క్షణంలో ఆమెను వదలేసింది. కానీ ఇప్పుడు తను మళ్లీ పైకి లేచింది. మునుపటికంటే మరింత ఎదిగింది. ఎందుకంటే నా భార్య తను నిస్వార్థమైన మహిళ. ఇక మా జీవితంలో మౌని రాయ్‌ని క్షమించడమనేది జరగదు. మా తరపు నుంచి ఆమెకు క్షమాపణ అనేది లేదు. ఒకవేళ తిరిగి తనని జీవితంలోకి రానిస్తే అప్పుడు మళ్లీ నిన్ను వదలిలేస్తానని నా భార్య రూబికి కూడా చెప్పాను’ అంటూ అమిత్ వివరించాడు. కాగా అమిత్ టాండ్న్ డెర్మటాలజిస్ట్ అయిన రూబిని 2007లో వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు జియాన పుట్టింది. అయితే పలు విభేదాల కారణంగా ఈ జంట 2017లో విడిపోయి మళ్లీ 2019లో కలుసుకున్నారు. అయితే 2017లో దుబాయ్ వెళ్లిన రూబిన అక్కడ కొంతమంది ప్రభుత్వ అధికారులను బెదిరించినందుకు దుబాయ్ హెల్త్ అథారిటీ ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను అరెస్టు చేయడంతో 10 నెలల పాటు దుబాయ్ అల్ రఫా జైలులో ఉన్నారు. 2019లో జనవరిలో ఆమె తిరిగి ఇండియాకు వచ్చింది. కాగా ఇండియన్ ఐడల్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన అమిత్ టాండన్ ఆ తర్వాత ‘కైసా యే ప్యార్ హై’లో పృథ్వీ బోస్ పాత్రలో, ‘దిల్ మిల్ గయే’ డాక్టర్ అభిమన్యు మోడీ పాత్రలను పోషించినందుకు ప్రసిద్ధి చెందాడు. ఇక మౌనీ రాయ్ ఎక్తాకపూర్ నాగిని సీరియల్‌తో నటిగా గుర్తింపు పొందింది. చదవండి: సమంతే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవర్.. రీట్వీట్ చేసిన సామ్ -
సోషల్ హల్చల్: ఫ్రీ అంటున్న మౌనీ, పంచండంటోన్న కృతీ
♦ కారు ముందు ఫొటోకు పోజిచ్చిన హిందీ నటి మధుమిత సర్కార్ ♦ నా టీ షర్ట్ మీకో మాట చెప్తోందంటున్న శ్రద్ధా దాస్ ♦ ఏంటి? అలా చూస్తున్నారంటూ ఓ లుక్కిస్తోన్న షాలిని పాండే ♦ నన్నస్సలు డామినేట్ చేయలేరంటున్న మంచు లక్ష్మీ ప్రసన్న ♦ కరోనాను కాదు, సంతోషాన్ని పంచండంటోన్న కృతీ శెట్టి ♦ బ్లాక్ డ్రెస్‌లో కుర్రాళ్ల మతి పోగొడుతున్న కృతి కర్బందా ♦ పొట్టి గౌనులో మరిన్ని ఫొటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్ ♦ మాస్కుకు ముందు, తర్వాత అంటూ ఫొటోలు పంచుకున్న సొనాలీ బింద్రె ♦ బీ ఫ్రీ అంటూ వీడియో షేర్ చేసిన మౌనీ రాయ్ View this post on Instagram A post shared by Madhumita Sarcar (@madhumita_sarcar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shalini (@shalzp) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) -
‘నాగిని’ ఎంగేజ్మెంట్ అయ్యిందా?
ముంబై: మౌనీ రాయ్ ‘నాగిని’ సీరియల్‌తో ఈమె సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన అందచందాలతో కుర్రకారు మతిపోగొట్టింది ఈ సుందరి. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ పలు అనుమానాలు కలిగేలా చేస్తోంది. తన చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ ఉన్న ఒక ఫోటోను ఆమె తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఎవరికి తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకుందా అంటూ ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందిస్తూ ప్రొడ్యూసర్ ప్రజ్ఞా కపూర్ మాట్లాడుతూ, ఏంటి ఇది నాకు ఒక్క క్షణం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని పేర్కొన్నారు. పలువురు సెలబ్రెటీలు నీ ఎంగేజ్మెంట్ అని మాకు చెబుతున్నావా అంటూ ప్రశ్నించారు. అయితే ఇది మౌని రాయ్ ఎంగేజ్మెంట్ రింగ్ కాదని, ఆమె రింగ్స్ విక్రయించే ఒక బ్రాండ్ ప్రకటన కోసం ఆ ఉంగరాలు ధరించినట్లు తెలిసింది. చదవండి: వేడుకల వేళ... ఆనందాల హేల
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
‘మిరల్’ మూవీ రివ్యూ
శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతోనే!
ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
'దర్శిని' సినిమా రివ్యూ
ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’
నాన్న రెండో పెళ్లి.. మా అమ్మ వెళ్లి ఆశీర్వదించింది!: నటి
ఓటమి భయం.. ఏపీ బీజేపీలో నిశ్శబ్ద వాతావరణం
చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మలేదు.. జగనే మళ్ళీ సీఎం..
తప్పక చదవండి
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్‌తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
- వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
- IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement