-
బాలీవుడ్ స్టార్స్ డ్రీమ్ బ్యానర్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ.. మాములు అరాచకం కాదు
-
నాపై వాలే ఒక్క నవ్వు చాలే!
యష్‌రాజ్, నవమి గాయక్ జంటగా రామ కృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం ‘అభిరామ్’. మీనాక్షీ భుజంగ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘చాలే చాలే ఇంకా చాలే.. నాపై వాలే ఒక్క నవ్వు చాలే’ అంటూ సాగే పాటను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ పాట వింటుంటే ఇంకా వినాలనిపించేలా ఉంది. సంగీత దర్శకుడు మీనాక్షీ భుజంగ్ ఈ పాటను పాడటం బాగుంది. కిరణ్ కొరియోగ్రఫీ, సాగర్ నారాయణ లిరిక్స్ బాగున్నాయి. ఈ సినిమా యూనిట్‌కి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు రామకృష్ణార్జున్. ‘‘లవ్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు జింకా శ్రీనివాసులు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఉల్లగంటి ప్రసాద్. -
తెలుగులో యశ్‌రాజ్ వారి ఆహా! కల్యాణం
బాలీవుడ్లో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ తొలిసారిగా దక్షిణాదిలో అడుగుపెట్టబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో నాని హీరోగా ‘ఆహా! కల్యాణం’ నిర్మిస్తోంది. హిందీలో ఘనవిజయం సాధించిన ‘బ్యాండ్ బాజా బారాత్’కి ఇది రీమేక్. ఇందులో వాణీకపూర్ కథానాయిక. సిమ్రాన్ ముఖ్యపాత్ర పోషించారు. గోకుల్‌కృష్ణ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 23న పాటలను విడుదల చేయబోతున్నారు. ధరణ్‌కుమార్ స్వరాలందించారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడు దల చేస్తామని నిర్మాత ఆదిత్య చోప్రా వెల్లడించారు. ఈ చిత్రానికి కెమెరా: లోకనాథన్ శ్రీనివాసన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- IPL 2024 Final: సన్‌రైజర్స్‌కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
- భారత్‌పే, ఫోన్‌పే మధ్య వివాదం పరిష్కారం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement