అభివృద్ధి మంత్రం.. | Sakshi
Sakshi News home page

అభివృద్ధి మంత్రం..

Published Thu, May 9 2024 4:10 AM

అభివృద్ధి మంత్రం..

● శ్రీకాకుళంలో రిమ్స్‌ మెడికల్‌ కళాశాల

● ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ యూనివర్సిటీ

● మూలపేట పోర్టు(నిర్మాణంలో ఉంది)

● ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు(వైఎస్‌ జగన్‌ హయాంలో)

● పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ ఆసుపత్రి (వైఎస్‌ జగన్‌ హయాంలో)

● బుడగట్లపాలెం పిషింగ్‌ హార్బర్‌( నిర్మాణంలో ఉంది)

● వంశధార ప్రాజెక్టు (నిర్మాణంలో ఉంది)

● వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌( వైఎస్‌ జగన్‌ హయాంలో నిర్మాణం

● ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు(నిర్మాణంలో ఉంది)

● ట్రిపుల్‌ ఐటీ( వైఎస్‌ జగన్‌ హయాంలో పక్కా భవనాలు)

● వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల(వైఎస్‌ జగన్‌ హయాంలో ఏర్పాటు)

● అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల

( వైఎస్‌ జగన్‌ హయాంలో ఏర్పాటు)

● పెద్దపేట హార్టికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌

Advertisement
Advertisement