బిగ్‌ బాస్‌ షోలో సంపూర్ణేష్‌కు షాక్..! | sampoornesh babu shacked in the big boss show | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ షోలో సంపూర్ణేష్‌కు షాక్..!

Published Fri, Jul 21 2017 3:38 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

బిగ్‌ బాస్‌ షోలో సంపూర్ణేష్‌కు షాక్..! - Sakshi

బిగ్‌ బాస్‌ షోలో సంపూర్ణేష్‌కు షాక్..!

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో  సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతోంది. అయితే ఐదో ఎపిసోడ్‌లో క్రమశిక్షణ తప్పిన ఇంటి సభ్యులపై బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిన్నటి (గురువారం) ఎపిసోడ్‌లో  బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకుని సంపూర్ణేష్ బాబు కు పెద్ద షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంపూర్ణేష్ బాబుని ఆ బాధ్యతల నుంచి తొలగించారు.

తనకు ఇచ్చిన విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు ఎక్కువ సేపు నిద్రపోవడం , పగటి పూట కూడా పడుకోవడంతో ఆయన్ను కెప్టెన్ పదవి నుండి తొలగించారు. సంపూ తీరు తీవ్ర అసంతృప్తిని కలిగించిదని,  ఇంకెప్పుడు సంపూ కెప్టెన్ కాలేడని బిగ్ బాస్ ప్రకటించాడు. ఇంకా సీక్రెట్ టాస్క్‌ పూర్తి చేయడంలో విఫలమైన సమీర్‌ని స్వయంగా బిగ్ బాస్ వచ్చేవారం ఎలిమినేషన్‌కి ఎంపిక చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement