పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం.. విపక్ష సభ్యుల ఆందోళన | Opposition Leaders Protest At Parliament Over FM Nirmala Sitharaman Union Budget 2025 Session, Watch Video Inside | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం.. విపక్ష సభ్యుల ఆందోళన

Published Sat, Feb 1 2025 11:25 AM | Last Updated on Sat, Feb 1 2025 12:59 PM

Opposition Leaders Protest At Parliament Over Budget Session

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 ఏడాదికి సంబంధించి బడ్జెట్‌ ప్రసంగం చేస్తున్నారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీంతో, విపక్ష నేతల నిరసనల మధ్య నిర్మల.. ప్రసంగిస్తున్నారు. అనంతరం, విపక్ష పార్టీల నేతలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. 

పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రసంగాన్ని విపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ చీప్‌ అఖిలేష్‌ యాదవ్‌, పార్టీ సభ్యులు నిరసనలు తెలుపుతూ నినాదాలు చేశారు. దీంతో, స్పీకర్‌ వారిని నినాదాలు ఆపాలని సూచించారు. అయినప్పటికీ వారు ఆందోళనలను ఆపలేదు. అనంతరం, సభ నుంచి సభ్యులు వాకౌట్‌ చేసినట్టు తెలుస్తోంది. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement