ధోనీ సరికొత్త హెయిర్ స్టైల్ | M S Dhoni sports a new funky hair style | Sakshi
Sakshi News home page

ధోనీ సరికొత్త హెయిర్ స్టైల్

Published Mon, Sep 23 2013 11:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

M S Dhoni sports a new funky hair style

ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ లుక్తో అదరగొట్టే టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి సరికొత్త హెయిర్ స్టైల్తో దర్శనమిచ్చాడు. కుడి, ఎడమ వైపుల పూర్తిగా జుట్టు తీసేసి.. మధ్యలో మాత్రం జుట్టు ఉంచుకుని సరికొత్త లుక్తో కనిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement