ప్రధాన పంటల గరిష్ట రుణ పరిమితి ఇలా | Sakshi
Sakshi News home page

ప్రధాన పంటల గరిష్ట రుణ పరిమితి ఇలా

Published Sat, Apr 20 2024 1:20 AM

-

పంట 2018లో 2024లో

(ఎకరాకు రూ.) (ఎకరాకు రూ.)

వరి 18,000 43,000

వేరుశనగ 18,000 38,000

జొన్న 12,000 25,000

మొక్కజొన్న 16,000 33,000

కంది 12,000 20,000

పప్పుశనగ 20,000 34,000

పత్తి 31,000 42,000

పచ్చిమిరప 49,000 76,000

ఎండుమిరప 66,000 1 లక్ష

మల్బరీ 55,000 1.05 లక్షలు

టమాట 55,000 90,000

ఉల్లి 30,000 44,000

కరివేపాకు 35,000 47,000

అరటి 55,000 1.20 లక్షలు

దానిమ్మ 56,000 97,000

కర్భూజ 35,000 55,000

ద్రాక్ష 80,000 లక్ష

మామిడి 25,000 38,000

చెరకు 38,000 45,000

Advertisement
Advertisement