కొరుక్కుపేట: చైన్నె జార్జిటౌన్‌లోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం రాత్రి సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీ రామనవమి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు భాస్కర పంతుల బృందం శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివార్లను విశేషంగా అలంకరించారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని జరిపించా రు. ఈ కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి, పులకించారు. ముందుగా హనుమంత వాహనం పై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కలిపంచారు. దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు ఊరా ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కల్యాణం హరికథా గానం భక్తులను అలరించింది. హనుమంత వాహన సేవకు పసుపుకొమ్ముల వ్యాపారులు, సీతారాముల కల్యాణానికి కొత్తపురం శ్రీరామ్ ఉభయకర్తలుగా వ్యవహరించారు.
కమనీయం.. సీతారాముల కల్యాణోత్సవం
Published Tue, Apr 23 2024 8:30 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement