సైదాబాద్‌లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన | Sakshi
Sakshi News home page

సైదాబాద్‌లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన

Published Fri, Aug 13 2021 1:47 PM

Bjym Activists Protest Against Ts Govt Release Job Notification - Sakshi

హైదరాబాద్: సైదాబాద్‌లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రులు తలసాని, మహమూద్‌ అలీని బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేవైఎం డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement