
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 20 మంది ఐఏఎస్ అధికారలు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన ఐఏఎస్‌లు వీరే..
పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఖమ్మంకు బదిలీ
మంచిర్యాల కలెక్టర్ బదావత్ సొంతోష్ నాగర్ కర్నూల్‌కు బదిలీ
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా సందీప్ కుమార్ జాన్
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్‌ను కరీంనగర్‌కు బదిలీ
నిర్మల్ జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ కామారెడ్డికి బదిలీ
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్‌ను భద్రాద్రి కొత్తగూడెంకు బదిలీ
వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మకు జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్‌గా బదిలీ
హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణ పేట జిల్లాకు బదిలీ
నారాయణ పేట కలెక్టర్ హర్ష పెద్దపల్లి జిల్లాకు బదిలీ
Comments
Please login to add a commentAdd a comment