మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ 2024: వీటికే అవార్డ్స్.. | Sakshi
Sakshi News home page

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ 2024: వీటికే అవార్డ్స్..

Published Thu, Feb 29 2024 5:13 PM

Best of MWC 2024 Awards List - Sakshi

ఫిబ్రవరి 26 నుంచి బార్సిలోనాలో ప్రారంభమైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024' (MWC 2024)లో అనేక కొత్త ఉత్పత్తులు కనిపించాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్స్ వంటివి ఉన్నాయి. ఎండబ్ల్యుసీ 2024 వేదికపై కొన్ని ఉత్పత్తులు ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్నాయి.

ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్న ఉత్పత్తులు

  • షియోమీ 14 అల్ట్రా
  • లెనోవా ట్రాన్స్‌పరెంట్ ల్యాప్‌టాప్
  • హానర్ మ్యాజిక్ 6 ప్రో
  • శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్
  • ZTE నుబియా ప్యాడ్ 3D 2
  • హానర్ మ్యాజిక్‌బుక్ ప్రో 16
  • టెక్నో పోలార్ఏస్ అండ్ కెమోన్ 30 ప్రీమియర్
  • పాయింట్ ఎంసీ02
  • నథింగ్ ఫోన్ 2ఏ
  • ఒప్పో ఎయిర్ గ్లాస్ 3
  • వన్‌ప్లస్‌ వాచ్ 2
  • మోటోరోలా స్మార్ట్ కనెక్ట్
  • నుబియా ఫ్లిప్
  • క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 / ఫాస్ట్ కనెక్ట్ 7900
  • హానర్ ఐ-ట్రాకింగ్ టెక్

Advertisement
 
Advertisement
 
Advertisement