![AP Elections 2024: CM YS Jagan won Pulivendula](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/06/4/YSJagan.jpg.webp?itok=9iXp_g4_)
వైఎస్సార్, సాక్షి: అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక్కొటిగా వెలువడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ తరఫున పులివెందుల అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డిపై 61,169 ఓట్ల మెజారిటీతో సీఎం జగన్ విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment