
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ ఏడాదే రాజకీయాల్లో అడుగుపెట్టింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలబడింది.

జూన్ 4న జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై దాదాపు 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

దీంతో కంగనా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.









