
హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ కజిన్ వరుణ్ పెళ్లి గత నెలలో జరిగింది.

సోదరుడి పెళ్లికి హాజరైన ఈ బ్యూటీ ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందని డాక్యుమెంట్లు తీసుకెళ్లింది.

అవి కొత్త దంపతులకు బహుమతిగా ఇచ్చిన కొత్త ఇంటి తాలూకా పత్రాలు.

తాజాగా కంగనా సోదరుడి పెళ్లిలో ఎలా ఎంజాయ్ చేసిందో చెబుతూ హల్దీ, మెహందీ ఫోటోలు షేర్ చేసింది.

ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.




