
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ సెకండ్ ప్రీవెడ్డింగ్ వేడుకలు ఇటలీలో జరిగాయి

ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యేందుకు టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లాడు

ఈ క్రమంలో ఇటలీ అందాలను ఆస్వాదిస్తూ తీసుకున్న ఫొటోలను ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేశారు

కుమార్తె జీవా, భర్త ధోనితో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌ను ఫొటోల రూపంలో పదిలపరచుకున్నారు సాక్షి.













