జాన్వీ కపూర్‌ సమర్పించు... గోచుజాంగ్‌ | Sakshi
Sakshi News home page

జాన్వీ కపూర్‌ సమర్పించు... గోచుజాంగ్‌

Published Sun, Jun 25 2023 12:14 AM

Janhvi Kapoor Making Favourite Korean Gochujang Noodles - Sakshi

జాన్వీ కపూర్‌ ఫేవరెట్‌ ఫుడ్‌... గోచుజాంగ్‌. ఈ కొరియన్‌ ఫుడ్‌ గురించి ఒక యూట్యూబ్‌ వీడియోలో చవులూరించేలా మాట్లాడింది. లాక్‌డౌన్‌ టైమ్‌లో బోలెడు కుకింగ్‌ వీడియోలు, ట్రావెల్‌ వీడియోలు చూసింది జాన్వీ, క్విక్‌ నూడుల్స్‌ ‘గోచుజాంగ్‌’ తనను బాగా ఆకట్టుకుంది.

అట్టే శ్రమ పడకుండా క్విక్‌గా ఈ నూడుల్స్‌ను తయారు చేయవచ్చు. రకరకాల ప్రోటీన్లు జత చేసి గోచుజాంగ్‌కు తనదైన హెల్తీ ట్విస్ట్‌ ఇచ్చింది జాన్వీ. ఈ వంటకం పుట్టుపుర్వోత్తరాలతో పాటు, ఎలా చేయాలి? ఏం వాడాలి... మొదలైన వివరాలు తెలుసుకోవడానికి జాన్వీ అభిమానులతో పాటు భోజన అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement