తిరుమల స్వామివారిని పలువురు సెలబ్రిటీలు దర్శించుకున్నారు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి బుధవారం స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తన మేనత్త, నటి శ్రీలక్ష్మితో వెంకటేశ్వరస్వామి సేవలో తరించిపోయారు.

Published Wed, Jun 12 2024 3:53 PM | Last Updated on