అయోధ్య రామాలయ పూజారుల పోస్టులకు 3,000 దరఖాస్తులు | Sakshi
Sakshi News home page

అయోధ్య రామాలయ పూజారుల పోస్టులకు 3,000 దరఖాస్తులు

Published Tue, Nov 21 2023 5:40 AM

3000 apply for priests posts in Ayodhya Ram temple - Sakshi

అయోధ్య(యూపీ): అయోధ్యలో నిర్మాణం తుది దశకు చేరుకున్న రామమందిరంలో పూజారుల నియామక క్రతువు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి 3,000 దరఖాస్తులు అందినట్లు రామ మందిర్‌ తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ఉన్నతాధికారి సోమవారం చెప్పారు.

వీరిలో 20 మందిని మాత్రమే ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement