దిక్కులదిరేలా.. స్టెప్పులు | Sakshi
Sakshi News home page

దిక్కులదిరేలా.. స్టెప్పులు

Published Wed, Aug 10 2016 12:02 AM

దిక్కులదిరేలా.. స్టెప్పులు

సోమాజిగూడ: బేగంపేట సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ క్లబ్‌ విద్యార్థులు మంగళవారం నిర్వహించిన ఫ్లాష్‌మాబ్‌ ఉర్రూతలూగించింది. లా ఫియోస్టా క్లబ్‌ ఇన్‌వెస్టిచర్‌ సెరిమనీ సందర్భంగా విద్యార్థులు మ్యూజిక్‌కు అనుగుణంగా స్టెప్పులతో అదరగొట్టారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement