ఆమెకు 25.. అతడికి 42.. బాయ్‌ఫ్రెండ్‌తో సబలెంక (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

ఆమెకు 25.. అతడికి 42.. బాయ్‌ఫ్రెండ్‌తో సబలెంక (ఫొటోలు)

Published Tue, Mar 19 2024 5:49 PM | Updated 30 Min Ago

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
1/23

టెన్నిస్‌ స్టార్‌ అరీనా సబలెంక వ్యక్తిగత జీవితంలో విషాదం చోటుచేసుకుంది.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
2/23

ఆమె బాయ్‌ఫ్రెండ్‌, ఐస్‌ హాకీ మాజీ ఆటగాడు కొన్‌స్టాంటిన్‌ కొల్త్సోవ్‌ హఠాన్మరణం చెందాడు.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
3/23

42 ఏళ్ల వయసులో అతడు కన్నుమూశాడు.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
4/23

బెలారస్‌ హాకీ ఫెడరేషన్‌ మంగళవారం ఈ వార్తను ధ్రువీకరించింది.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
5/23

కొల్త్సోవ్‌ ఆకస్మిక మరణం తమను తీవ్ర విషాదంలో ముంచివేసిందని పేర్కొంది.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
6/23

అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర ఆటగాళ్లకు ప్రగాభ సానుభూతి తెలియజేసింది.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
7/23

అయితే, కొల్త్సోవ్‌ మృతికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
8/23

కాగా బెలారస్‌కు చెందిన కొన్‌స్టాంటిన్‌ కొల్త్సోవ్‌ 2002- 2010 మధ్య హాకీ ప్లేయర్‌గా రాణించాడు.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
9/23

2010 వింటర్‌ ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నాడు. 2016లో రిటర్మెంట్‌ ప్రకటించాడు. అనంతరం రష్యన్‌ క్లబ్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా సేవలు అందించాడు.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
10/23

కాగా 2021 నుంచి కొల్త్సోవ్‌- అరీనా సబలెంక జంటగా కనిపించడం మొదలుపెట్టారు.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
11/23

ప్రియుడిపై ప్రేమను చాటుకుంటూ అతడితో కలిసి ఉన్న ఫొటోలను సబలెంక తన సోషల్‌ మీడియా అకౌంట్లలో తరచూ షేర్‌ చేస్తుంది.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
12/23

ఇదిలా ఉంటే.. కొల్త్సోవ్‌ మరణవార్తపై మాత్రం ఆమె ఇంతవరకు స్పందించలేదు. అయితే.. ఆమె అభిమానులు మాత్రం.. ‘‘హృదయం ముక్కలైంది.. ధైర్యంగా ఉండు సబలెంక’’ అని అండగా నిలుస్తున్నారు.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
13/23

ఇక బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ అయిన సబలెంక రెండుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచింది.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
14/23

ఈ ఏడాది జనవరిలో జరిగిన మహిళల సింగిల్స్‌లో విజేతగా నిలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
15/23

తద్వారా.. 31,50,000 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 17 కోట్ల 21 లక్షలు) ప్రైజ్‌మనీగా అందుకుంది 25 ఏళ్ల సబలెంక.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
16/23

ప్రస్తుతం వరల్డ్‌ నంబర్‌ టూ సీడ్‌గా ఉన్న సబలెంక.. ఈ వారంలో మియామీ ఓపెన్‌ ఆడాల్సి ఉంది.

Sabalenka Boyfriend Passes Away Fans Shares Heartbreaking Messages Photos - Sakshi
17/23

18/23

19/23

20/23

21/23

22/23

23/23

Advertisement
Advertisement