
కిరణ్ రావు దర్శకతంలో వచ్చిన లాపతా లేడీస్‌లో ఓటీటీలో సందడి

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్,మాజీ భార్య కిరణ్ రావ్, జ్యోతి దేశ్‌పాండే ఈ మూవీ నిర్మాతలు

నితాన్షి గోయల్, స్పర్ష్ శ్రీవాస్తవ, ప్రతిభా రాంటా తదితరులు నటించారు

నితాన్షి గోయల్‌కు ఇన్‌స్టాలో కోటికి పైగా సబ్‌స్క్రైబర్లు
















