OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే! | OTT: Upcoming Movies, Web Series Releases On 10th May 2024 | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 18 సినిమాలు.. ఒక్కరోజే ఇన్ని రిలీజా!

Published Thu, May 9 2024 7:47 PM | Last Updated on Thu, May 9 2024 9:21 PM

OTT: Upcoming Movies, Web Series Releases On 10th May 2024

సమ్మర్‌ అంటే విద్యార్థులకు సెలవుల కాలం.. అప్పటిదాకా పుస్తకాలతో కుస్తీపట్టినవారంతా ఎంచక్కా ఇంట్లో రిలాక్స్‌ అవుతూ ఉంటారు. వచ్చే నెలలో మళ్లీ బడి, కాలేజీ బాట పట్టాల్సిందే కాబట్టి ఈ ఒక్క నెలను ఫుల్‌గా ఎంజాయ్‌ చేయాలని భావిస్తుంటారు. 

మండుతున్న ఎండల కారణంగా ప్రతిసారి ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు వెళ్లే పరిస్థితి లేదు. పైగా కొత్త, పాత తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ఓటీటీలో విడుదలవుతూ కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయిి. మరి ఈ ఫ్రైడే(మే 9) ఓటీటీలో సందడి చేసే సినిమాలేవో చూసేద్దాం..

అమెజాన్‌ ప్రైమ్‌
👉 ఆవేశం
👉 మ్యాక్స్‌టన్‌ హాల్‌ (సిరీస్‌)
👉 ద గోట్‌ (సిరీస్‌)
(పై మూడూ నేటి నుంచే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి)

నెట్‌ఫ్లిక్స్‌
👉 మదర్‌ ఆఫ్‌ ద బ్రైడ్‌ - స్ట్రీమింగ్‌ అవుతోంది
👉 థాంక్యూ నెక్స్ట్‌ (సిరీస్‌) - స్ట్రీమింగ్‌ అవుతోంది
👉 లివింగ్‌ విత్‌ లియోపార్డ్స్‌ - మే 10
👉 బ్లడ్‌ ఆఫ్‌ జీయస్‌ (సీజన్‌ 2) - మే 10
👉 కుకింగ్‌ అప్‌ మర్డర్‌: అన్‌కవరింగ్‌ ద స్టోరీ ఆఫ్‌ సీజర్‌ రోమన్‌  (డాక్యు సిరీస్‌) - మే 10
👉 ద అల్టిమేటమ్‌: సౌతాఫ్రికా (రియాలిటీ షో) - మే 10

జీ5
👉 8ఏఎమ్‌ మెట్రో - మే 10
👉 పాష్‌ బాలిష్‌ (సిరీస్‌) - మే 10

 

సోనీ లివ్‌
👉 అన్‌దేకి సీజన్‌ 3 (సిరీస్‌) - మే 10

లయన్స్‌ గేట్‌ ప్లే
👉 ద మార్ష్‌ కింగ్స్‌ డాటర్‌ (సినిమా) - మే 10

జియో సినిమా
👉 మర్డర్‌ ఇన్‌ మహిమ్‌ (సిరీస్‌) - మే 10
👉 ప్రెట్టీ లిటిల్‌ లయర్స్‌: సమ్మర్‌ స్కూల్‌ - మే 10

సన్‌ నెక్స్ట్‌
👉 ఫ్యూచర్‌ పొండాటి - మే 10

హుళు
👉 బయోస్పియర్‌ - మే 10

హోయ్‌చోయ్‌
👉 చాల్చిత్ర ఏఖాన్‌ - మే 10

చదవండి: తల దించుకున్నా, అందుకే పెళ్లి విషయం దాచా!: యాంకర్‌ రవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement