Upcoming movies
-
కొత్త ఏడాది కొత్త సినిమాల పోస్టర్లతో కళకళలాడిన ఇండస్ట్రీ
-
2025లోనూ ప్రభాస్ జోరు.. మూడు సినిమాలు పక్కా
-
2025 ప్రారంభంలో ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే!
హిట్లు, ఫ్లాపులు, అవార్డులు, రికార్డులు, వివాదాలతో సినీచిత్రపరిశ్రమ 2024కు ముగింపు పలుకుతోంది. గంపెడాశలతో 2025కి స్వాగతం చెప్తోంది. మరి కొత్త సంవత్సరం ప్రారంభంలో ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో చూసేద్దాం..అమెజాన్ ప్రైమ్🎥 గ్లాడియేటర్ 2 - జనవరి 1🎥 బీస్ట్ గేమ్స్ షో (నాలుగో ఎపిసోడ్) - జనవరి 2🎥 ది రిగ్ (వెబ్ సిరీస్) - జనవరి 2🎥 గుణ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 3 హాట్‌స్టార్📺 ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ - జనవరి 3ఆహా🎥 జాలీ ఓ జింఖానా (తమిళ చిత్రం) - డిసెంబర్ 30నెట్‌ఫ్లిక్స్📺 అవిసీ: ఐయామ్ టిమ్ (డాక్యుమెంటరీ) - డిసెంబర్ 31📺 డోంట్ డై: ద మ్యాన్ హు వాంట్స్ టు లివ్ ఫరెవర్ - జనవరి 1📺 ఫ్యామిలీ క్యాంప్ - (జనవరి 1)📺 రీయూనియన్ - జనవరి 1📺 లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్) - జనవరి 1📺 మిస్సింగ్ యు (వెబ్ సిరీస్) - జనవరి 1📺 ద బ్లాక్ స్విండ్లర్ - జనవరి 1📺 సెల్లింగ్ ది సిటీ (వెబ్ సిరీస్) - జనవరి 3📺 వెన్ ది స్టార్స్ గాసిప్ (వెబ్ సిరీస్) - జనవరి 4 లయన్స్‌గేట్ ప్లే🎥 డేంజరస్ వాటర్స్ - జనవరి 3🎥 టైగర్స్ ట్రిగ్గర్ - జనవరి 3బుక్ మై షో📺 క్రిస్మస్ ఈవ్ ఇన్‌మిల్లర్స్ పాయింట్ - డిసెంబర్ 30మనోరమా మ్యాక్స్🎥 ఐయామ్ కథలన్ (మలయాళం) - జనవరి 1చదవండి: టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ -
ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్
ఆగస్టులో భారీ సినిమాలు రిలీజవుతున్నాయి. అందుకింకా వారం ఉంది. ఈ రెండో వారంలో చిన్నాచితకా చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అటు ఓటీటీలోనూ కామెడీ, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆగస్టు 2వ వారంలో అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజయ్యే మూవీస్..🎬 కమిటీ కుర్రోళ్లు - ఆగస్టు 9🎬 సింబా - ఆగస్టు 9🎬 భవనమ్ - ఆగస్టు 9🎬 తుఫాన్ - ఆగస్టు 9ఓటీటీ రిలీజెస్..నెట్ఫ్లిక్స్ద అంబ్రెల్లా అకాడమీ సీజన్ 4 - ఆగస్టు 8భారతీయుడు 2 (సినిమా) - ఆగస్టు 9ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా (సినిమా) - ఆగస్టు 9కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్) ఆగస్టు 9మిషన్ క్రాస్ (కొరియన్ సినిమా) - ఆగస్టు 9ఇన్సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్) ఆగస్టు 9రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్) ఆగస్టు 1జియో సినిమామేఘ బర్సేంగే (వెబ్ సిరీస్) - ఆగస్టు 6గుడ్చడి (సినిమా) - ఆగస్టు 9జీ5భీమా: అధికార్ సే అధికార్ తక్ (హిందీ) ఆగస్టు 5అమర్ సంగి (సీరియల్) - ఆగస్టు 5గ్యారా గ్యారా (వెబ్ సిరీస్) - ఆగస్టు 9హాట్స్టార్ఆర్ యు షోర్ (ట్రావెల్ సిరీస్) - ఆగస్టు 8లైఫ్ హిల్ గయి (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ఖాటిల్ కౌన్? (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ది జోన్: సర్వైవల్ మిషన్, మూడో సీజన్ (రియాలిటీ షో) ఆగస్టు 7ఆర్ యూ ష్యూర్ (కొరియన్) ఆగస్టు 8సోనీలివ్టర్బో (సినిమా) - ఆగస్టు 9 చదవండి: ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట! -
ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే!
థియేటర్లలో కల్కి దూకుడు కొనసాగుతోంది. వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. మరోవైపు సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కిన భారతీయుడు 2 (ఇండియన్ 2) రిలీజ్‌కు రెడీ అయింది. ఈ నెల 12న విడుదల కానుంది. అలాగే అదే రోజు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సారంగదరియా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో ఆకాశమే నీ హద్దురాకు రీమేక్‌గా తెరకెక్కిన సర్ఫిరా మూవీ ఈ శుక్రవారమే విడుదలవుతోంది. వీటి సంగతిలా ఉంటే అటు ఓటీటీలో ఏయే చిత్రాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయో చూసేద్దాం..అమెజాన్ ప్రైమ్🎥 సాసేజ్ పార్టీ: ఫుడ్‌టోపియా (కార్టూన్)- జూలై 11నెట్‌ఫ్లిక్స్🎞️ ద బాయ్‌ఫ్రెండ్ (సిరీస్) - జూలై 9🎞️ రిసీవర్ (డాక్యుమెంటరీ సిరీస్) - జూలై 10🎞️ ఎవ లాస్టింగ్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - జూలై 10🎞️ వైల్డ్ వైల్డ్ పంజాబ్ (హిందీ మూవీ) - జూలై 10🎞️ షుగర్ రష్: ద బేకింగ్ పాయింట్ (రెండో సీజన్) - జూలై 10🎞️ అనదర్ సెల్ఫ్ (రెండో సీజన్) - జూలై 11🎞️ వానిష్డ్ ఇంటు ద నైట్ (మూవీ)- జూలై 11🎞️ వికింగ్స్: వాల్హల్ల 3 (వెబ్ సిరీస్) - జూలై 11🎞️ మహారాజ (మూవీ) - జూలై 12🎞️ బ్లేమ్ ద గేమ్ (సినిమా) - జూలై 12🎞️ ఎక్స్‌ప్లోడింగ్ కిట్టెన్స్ (కార్టూన్ సిరీస్) - జూలై 12 యాపిల్ టీవీ🎥 సన్నీ - జూలై 10హాట్‌స్టార్🎞️ కమాండర్ కరణ్ సక్సేనా (వెబ్ సిరీస్) - జూలై 8🎞️ మాస్టర్ మైండ్ (వెబ్ సిరీస్) - జూలై 10🎞️ అగ్నిసాక్షి (తెలుగు సిరీస్) - జూలై 12 🎞️ షో టైమ్ (వెబ్ సిరీస్) - జూలై 12 జియో సినిమా🎥 పిల్ (హిందీ మూవీ) - జూలై 12ఆహా📽️ హిట్ లిస్ట్ (సినిమా) - జూలై 9📽️ ధూమం (సినిమా) - జూలై 11 సోనీలివ్🎞️ 36 డేస్ (హిందీ వెబ్ సిరీస్) - జూలై 12లయన్స్ గేట్ ప్లే🎥 డాక్టర్ డెత్: సీజన్ 2 (వెబ్ సిరీస్) - జూలై 12మనోరమ మ్యాక్స్🎞️ మందాకిని (మలయాళ మూవీ)- జూలై 12చదవండి: వరలక్ష్మీ పెళ్లి ఖర్చుపై క్లారిటీ ఇచ్చిన శరత్‌కుమార్ -
నాన్న... ఓ సూపర్ హీరో
చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించి, జీవితంలో మెట్టు మెట్టు పైకి ఎక్కించే నాన్నని చాలామంది తమ ‘సూపర్ హీరో’లా భావిస్తారు. అందుకే కొందరు నాన్న ప్రేమను, ఆస్తిని మాత్రమే కాదు పగను కూడా పంచుకుంటారు. నాన్నని కష్టాలపాలు చేసినవారిపై పగ తీర్చుకుంటారు. మొత్తానికి నాన్నతో ఓ ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటారు. రానున్న కొన్ని చిత్రాల్లో తండ్రీ కొడుకుల రివెంజ్, ఎమోషనల్ డ్రామా వంటివి ఉన్నాయి. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ ‘సలార్’లో తండ్రీకొడుకుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత డిసెంబరులో విడుదలైంది. ఈ చిత్రంలో కొడుకు దేవా పాత్రలో ప్రభాస్ కనిపించారు. మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో దేవా తండ్రి ధారా పాత్రకు చెందిన విషయాలు ఉంటాయి. తండ్రికి దక్కాల్సిన ఖాన్సార్ సామ్రాజ్యాధికారం, గౌరవాన్ని తాను తిరిగి తెచ్చుకునేందుకు దేవా ఏం చేస్తాడనేది మలి భాగంలో ఉంటుందని భోగట్టా. ఫస్ట్ పార్ట్‌లో కొడుకు పాత్రలో కనిపించిన ప్రభాస్ మలి భాగంలో తండ్రీకొడుకుగా కనిపిస్తారట. ⇒ తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకు పాత్రలో ఎన్టీఆర్‌ను ‘దేవర’ చిత్రంలో చూడబోతున్నామట. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారతదేశంలో విస్మరణకు గురైన తీర్రపాంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా ఎన్టీఆర్ నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి.. దేవర (తండ్రి పాత్ర)ను ఎవరు మోసం చేశారు? ఎందుకు చేశారు? అనేది థియేటర్స్‌లో చూడాలి. తొలి భాగం సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. తొలి భాగంలో కొడుకు పాత్ర ప్రస్తావన ఎక్కువగా, చివర్లో తండ్రి పాత్ర గురించిన పరిచయం ఉండి, రెండో భాగంలో తండ్రి పాత్ర చుట్టూ ఉన్న డ్రామాను రివీల్ చేయనున్నారట.⇒తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే కొడుకు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారని తెలిసింది. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్ పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారని భోగట్టా. రామ్నందన్ తండ్రి పేరు అప్పన్న (ప్రచారంలో ఉన్న పేరు). అప్పన్న రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడు. కానీ అతని స్నేహితులు కొందరు మోసం చేస్తారు. ఈ క్రమంలోనే అప్పన్న చనిపోతాడట. ఆ తర్వాత అతని కొడుకు ఐఏఎస్ ఆఫీసర్‌గా ఛార్జ్ తీసుకుని, తన తండ్రికి అన్యాయం చేసినవారికి ఎలా బుద్ధి చెప్పాడు? అన్నదే ‘గేమ్ చేంజర్’ కథ అని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.⇒ మా నాన్న సూపర్ హీరో అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తండ్రీతనయుల మధ్య సాగే అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని యూనిట్ పేర్కొంది.⇒ హాస్యనటుడు ధన్‌రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘రామం రాఘవం’. తండ్రీకొడుకు మధ్య నెలకొన్న బలమైన భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో ధన్‌రాజ్ నటిస్తున్నారు. తనయుడు బాధ్యతగా ఉండాలని తాపత్రయపడే తండ్రిగా సముద్ర ఖని, తనను తన తండ్రి అర్థం చేసుకోవడం లేదని బాధపడే కొడుకుగా ధన్‌రాజ్ కనిపిస్తారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.⇒కరోనా నేపథ్యంతో తండ్రీకొడుకుల ఎమోషన్ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన సినిమా ‘డియర్ నాన్న’. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో సూర్యకుమార్ భగవాన్ దాస్, కొడుకు పాత్రలో చైతన్యా రావ్ నటించారు. యష్ణ చౌదరి, సంధ్య జనక్, శశాంక్, మధునందన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ‘డియర్ నాన్న’ శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా తండ్రి భావోద్వేగం ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
సమ్మర్ అంటే విద్యార్థులకు సెలవుల కాలం.. అప్పటిదాకా పుస్తకాలతో కుస్తీపట్టినవారంతా ఎంచక్కా ఇంట్లో రిలాక్స్ అవుతూ ఉంటారు. వచ్చే నెలలో మళ్లీ బడి, కాలేజీ బాట పట్టాల్సిందే కాబట్టి ఈ ఒక్క నెలను ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. మండుతున్న ఎండల కారణంగా ప్రతిసారి ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు వెళ్లే పరిస్థితి లేదు. పైగా కొత్త, పాత తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ఓటీటీలో విడుదలవుతూ కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయిి. మరి ఈ ఫ్రైడే(మే 9) ఓటీటీలో సందడి చేసే సినిమాలేవో చూసేద్దాం..అమెజాన్ ప్రైమ్👉 ఆవేశం👉 మ్యాక్స్‌టన్ హాల్ (సిరీస్)👉 ద గోట్ (సిరీస్)(పై మూడూ నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి)నెట్‌ఫ్లిక్స్👉 మదర్ ఆఫ్ ద బ్రైడ్ - స్ట్రీమింగ్ అవుతోంది👉 థాంక్యూ నెక్స్ట్ (సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది👉 లివింగ్ విత్ లియోపార్డ్స్ - మే 10👉 బ్లడ్ ఆఫ్ జీయస్ (సీజన్ 2) - మే 10👉 కుకింగ్ అప్ మర్డర్: అన్‌కవరింగ్ ద స్టోరీ ఆఫ్ సీజర్ రోమన్ (డాక్యు సిరీస్) - మే 10👉 ద అల్టిమేటమ్: సౌతాఫ్రికా (రియాలిటీ షో) - మే 10జీ5👉 8ఏఎమ్ మెట్రో - మే 10👉 పాష్ బాలిష్ (సిరీస్) - మే 10 సోనీ లివ్👉 అన్‌దేకి సీజన్ 3 (సిరీస్) - మే 10లయన్స్ గేట్ ప్లే👉 ద మార్ష్ కింగ్స్ డాటర్ (సినిమా) - మే 10జియో సినిమా👉 మర్డర్ ఇన్ మహిమ్ (సిరీస్) - మే 10👉 ప్రెట్టీ లిటిల్ లయర్స్: సమ్మర్ స్కూల్ - మే 10సన్ నెక్స్ట్👉 ఫ్యూచర్ పొండాటి - మే 10హుళు👉 బయోస్పియర్ - మే 10హోయ్‌చోయ్👉 చాల్చిత్ర ఏఖాన్ - మే 10చదవండి: తల దించుకున్నా, అందుకే పెళ్లి విషయం దాచా!: యాంకర్ రవి -
అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. మలయాళంలో ‘ది పెట్ డిటెక్టివ్, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’, తెలుగులో ‘పరదా’, తమిళంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు అనుపమ. ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అలాగే ‘హను–మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఆక్టోపస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్), కౌశిక్ తెరకెక్కిస్తున్న ‘కిష్కిందపురి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాల్లోనూ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అనుపమ మెయిన్ లీడ్ రోల్లో నటించనున్న మరో కొత్త సినిమా ప్రకటన శనివారం వెల్లడైంది. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమాతో ఏఆర్ జీవా దర్శకుడిగా పరిచయం అవుతారు. ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని కోలీవుడ్ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... అనుపమా పరమేశ్వరన్ నటించిన ‘ఈగల్’, ‘టిల్లు స్వే్కర్’, ‘సైరన్’ చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఇలా ఇప్పటికే అనుపమ మూడుసార్లు థియేటర్స్‌లో కనిపించారు. ఆమె నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్‌లు
ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే జనం వణికిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సూరీడు అందరిపైనా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు వెళ్లడం లేదు. వారందరికీ వినోదాన్ని పంచేందుకు ఓటీటీలు బోలెడంత కంటెంట్‌తో రెడీ అయ్యాయి. సినిమాలు, సిరీస్‌లతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటున్నాయి. మరి మే నెలలో ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..నెట్‌ఫ్లిక్స్👉హీరామండి: ద డైమండ్ బజార్ (వెబ్ సిరీస్)👉షైతాన్👉ద హాలీడే👉ఎ మాన్ ఇన్ ఫుల్ (వెబ్ సిరీస్)👉టి- పిబన్ (వెబ్ సిరీస్)👉అన్ఫ్రాస్టెడ్👉ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో (ఎపిసోడ్ 6)(పైవన్నీ మే నెల ప్రారంభంలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి)👉సూపర్ రిచ్ ఇన్ కొరియా (వెబ్ సిరీస్) - మే7👉ఎక్స్ఎక్స్ఎక్స్: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ (వెబ్ సిరీస్) - మే 7👉ద ఫైనల్: అటాక్ ఆన్ వెంబ్లీ - మే 8👉క్రేజీ రిచ్ ఆసియన్స్ - మే 8👉మదర్ ఆఫ్ ద బ్రైడ్ - మే 9👉లివింగ్ విత్ లియోపార్డ్స్ - మే 10👉బ్లడ్ ఆఫ్ జీయస్ (సీజన్ 2)- మే 10👉ద గ్రేడ్ ఇండినయ్ కపిల్ షో (ఎపిసోడ్ 7) - మే 11👉బ్రిడ్జర్టన్ (మూడో సీజన్- ఎపిసోడ్ 1)👉మేడ్మి వెబ్ - మే 14👉తెల్మా ద యునికార్న్ - మే 17👉అట్లాస్ - మే 24లయన్స్ గేట్ ప్లే📽️ బ్లాక్ మాఫియా ఫ్యామిలీ (సీజన్ 3) - మే 3📽️ ద మార్ష్ కింగ్స్ డాటర్ - మే 10📽️ కాప్షాప్ - మే 17📽️ వాంటెడ్ మ్యాన్ - మే 24📽️ విజిల్ (సీజన్ 2) - మే 31హాట్‌స్టార్🎞️ బ్లీచ్: థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్🎞️షార్డ్లేక్🎞️వెల్కమ్ టు వ్రెక్జామ్🎞️ప్రామ్ డేట్స్🎞️స్టార్ వార్స్: టేల్స్ ఆఫ్ ద ఎంపైర్(మే ప్రారంభం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి)🎞️మాన్స్టర్స్ ఎట్ వర్క్ - మే 5🎞️మంజుమ్మెల్ బాయ్స్ - మే 5🎞️ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ - మే 8🎞️అండర్ ద బ్రిడ్జ్ - మే 8🎞️లెట్ ఇట్ బి - మే8🎞️డాక్టర్ హు - మే 11🎞️క్రాష్ - మే 13🎞️అంకుల్ సామ్సిక్ - మే 15🎞️క్వీన్ రాక్ మాంట్రియల్ - మే 15🎞️పాలైన్ - మే 22🎞️మార్వెల్ స్టూడియోస్ అసెంబ్ల్డ్: ద మేకింగ్ ఆఫ్ ఎక్స్ మెన్ 97 - మే 22🎞️ద కర్దాషియన్స్ - మే 23🎞️ద బీచ్ బాయ్స్ - మే 24🎞️కాండెన్ - మే 29🎞️జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ - మే 31అమెజాన్ ప్రైమ్📽️ అమెరికన్ ఫిక్షన్ - మే 14📽️ ద బ్లూ ఏంజెల్స్ - మే 23📽️ ద బాయ్స్ ఇన్ ద బోట్ - మే 28బుక్ మై షో స్ట్రీమ్👉 డేర్ డెవిల్ ముస్తఫా👉 ఆర్కెస్ట్రా మైసూరు👉 మిస్టర్ నట్వర్లాల్👉 కాంక్రీట్ ఉటోపియా👉 మాన్స్టర్👉 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ద న్యూ ఎంపైర్👉 ఎండేవర్ సీజన్ 1👉 ఎండేవర్ సీజన్2👉 ఎండేవర్ సీజన్ 3👉 ఎండేవర్ సీజన్ 4👉 ఎండేవర్ సీజన్ 9👉 ఎండేవర్ - పైలట్అల్ట్రాజకాస్🎞️ రంగీత్🎞️ యాసిడ్🎞️ అభ్యూహమ్🎞️ డోంట్ లుక్ అవే🎞️ టైగర్ రాబర్స్📺 ఫ్యామిలీ కట్టా (షో)📺 కుకరీ షో📺 మహారాష్ట్రచీ హస్యజాతర (షో)📺 అనైతిక్ (వెబ్ సిరీస్)📺 ఉదర్ బైకో (వెబ్ సిరీస్)📺 నజరబండి (వెబ్ సిరీస్)📺 లైసా (వెబ్ సిరీస్)యాపిల్ టీవీ👉 అకాపుల్కో (సీజన్ 3) - మే 1👉 డార్క్ మ్యాటర్ - మే 8👉 హాలీవుడ్ కాన్ క్వీన్ - మే 8👉 ద బిగ్ సిగర్ - మే 17👉 ట్రైయింగ్ (సీజన్ 4) - మే 22అమెజాన్ మినీ టీవీ📽️ ద రిటర్న్ ఆఫ్ రెబల్ - మే 2📽️ మగధీర - మే 2📽️ మిడిల్ క్లాస్ అబ్బాయి - మే 2📽️ యు ఆర్ మై డెస్టినీ - మే 8📽️ 96 - మే 9📽️ దేవ్ - మే 9📽️ ప్రేమమ్ - మే 9📽️ అమర్ అక్బర్ ఆంటోని - మే 9📽️ డేంజరస్ ఖిలాడీ 2 - మే 9📽️ టర్న్ బ్యాక్ - మే 13📽️ అండర్‌కవర్ కౌంటర్ అటాక్ - మే 14📽️ ఐ బిలాంగ్‌డ్ టు యువర్ వరల్డ్ - మే 15📽️ మర్డర్ ఇన్ ద ఫస్ట్ - మే 15మ్యాక్స్👉 స్టాప్ మేకింగ్ సెన్స్ - మే 3👉 ద ఐరన్ క్లా - మే 10👉 మూవీపాస్, మూవీ క్రాష్ - మే 29హుళు🎞️ ప్రామ్ డేట్స్ - మే 3🎞️ ఈలెన్ - మే 10🎞️ బయోస్పియర్ - మే 10🎞️ బర్త్/ రీబర్త్ - మే 17🎞️ ద స్వీట్ ఈస్ట్ - మే 17🎞️ ద వెంట్ దట్ వే - మే 17🎞️ ఫెరారీ - మే 24🎞️ ద ప్రామిస్డ్ ల్యాండ్ - మే 30🎞️ సింపతీ ఆఫ్ ద డెవిల్ - మే 31చదవండి: అందరికీ నచ్చకపోయినా పర్లేదు.. మధ్యలో చై ఎందుకో! -
రాముడి చిత్రమ్.. వెండితెర పైనా రామ నామం
అంతా రామమయం... ఈ జగమంతా రామమయం... ఈరోజు దాదాపు ఎక్కడ చూసినా రామ నామమే. వెండితెర పైనా రామ నామం వినపడబోతోంది. రాముడిపై ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. త్వరలో కొన్ని చిత్రాలు రానున్నాయి. ఈ శ్రీరామ నవమి సందర్భంగా ఆ శ్రీరాముడి చిత్రాల గురించి తెలుసుకుందాం. ► 1980లలో రాముడంటే బుల్లితెర వీక్షకులు చెప్పిన పేరు అరుణ్ గోవిల్. ‘రామాయణ్’ సీరియల్లో రాముడిగా అంత అద్భుతంగా ఒదిగిపోయారాయన. ఇప్పటికీ రాముడంటే చాలామంది అరుణ్∙పేరే చెబుతారు. రాముడి కథాంశంతో ఇటీవల విడుదలైన ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’లో ఆయన నటించారు. ‘‘ఒక కాలాతీత కథలో మళ్లీ నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. మన సాంస్కృతిక వారసత్వం’’ అని పేర్కొన్నారు అరుణ్ గోవిల్. రామ జన్మభూమిపై రజనీష్ బెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరిలో విడుదలైంది. ► రాముడు ఆజానుబాహుడు.. అందగాడు... వీరం, కరుణ, ప్రేమ... ఇలా సకల గుణాలూ ఉన్నవాడు. ఎన్ని ఉన్నా అసలు రాముడంటే సౌమ్యంగా కనిపించాలి. రణ్‌బీర్ కపూర్ దాదాపు అలానే ఉంటారు. అందుకే దర్శకుడు నితీష్ తివారీ తన ‘రామాయణ్’ చిత్రానికి రాముడిగా రణ్‌బీర్ కపూర్‌ని ఎన్నుకున్నారు. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న సాయి పల్లవిని సీత పాత్రకు ఎంపిక చేసుకున్నారు. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ చిత్రం షూట్ంగ్ ఈ మధ్యే ముంబైలో ఆరంభించారు. ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా ఓ నిర్మాత కాగా ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ మరో నిర్మాత. ఈ చిత్రంలో రావణుడి పాత్రను కూడా యశ్ చేస్తారట. నేడు ఈ చిత్రం గురించి ఆధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ్’ రిలీజవుతుందని సమాచారం. ► ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ వస్తున్న కంగనా రనౌత్‌ది కథానాయికల్లో సెపరేట్ రూట్. స్వతహాగా రాముడి భక్తురాలైన కంగనా ఇప్పటికే రామ మందిరం నేపథ్యంలో ‘అపరాజిత అయోధ్య’ చిత్రాన్ని, ‘సీత: ది ఇన్కార్నేషన్’ చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇవి పట్టాలెక్క లేదు. గత ఏడాది తన ‘తేజస్’ చిత్రం విడుదల సందర్భంగా అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని సందర్శించారు కంగనా రనౌత్. ఆ సమయంలో అయోధ్యపై తాను కథ సిద్ధం చేశానని పేర్కొన్నారామె. ‘‘ఇది ఆరువందల ఏళ్ల పోరాటం. ఇప్పుడు రామ మందిరం సాధ్యమైంది. అయోధ్యపై కథ రాయడానికి నేను చాలా పరిశోధించాను’’ అని కూడా చెప్పారు కంగనా రనౌత్. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియజేయలేదు. ► తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హను మాన్’ గడచిన సంక్రాంతికి విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి రెండో భాగంగా ‘జై హనుమాన్’ రానుంది. ‘జై హనుమాన్’ కథ రాయడానికి ఓ పాన్ ఇండియా స్టార్ స్ఫూర్తి అన్నట్లుగా ప్రశాంత్ వర్మ ఓ సందర్భంలో పేర్కొన్నారు. రెండో భాగం ప్రధానంగా హనుమంతుడి నేపథ్యంలో సాగుతుందని టాక్. వార్తల్లో ఉన్న ప్రకారం హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తారట. ‘హను మాన్’ చిత్రం చూసి, ప్రశాంత్ వర్మకు రణ్వీర్ ఫ్యాన్ అయ్యారని సమాచారం. ఇటీవల ఈ ఇద్దరి మధ్య ‘జై హనుమాన్’ గురించి చర్చలు జరిగాయని, రణ్‌వీర్‌కు స్క్రిప్ట్ కూడా నచ్చిందని భోగట్టా. కాగా.. ప్రశాంత్–రణ్వీర్ కాంబినేషన్లో రూపొందనున్నది ‘జై హనుమాన్’ కాదు.. వేరే చిత్రం అనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ తెరకెక్కించడం ఖాయం. ఈ చిత్రం నటీనటుల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇవే కాదు.. రాముడిపై ఇటు దక్షిణాది అటు ఉత్తరాదిన మరిన్ని చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్‌లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్‌హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్‌రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్‌మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. -
OTT Movie Releases: ఓటీటీలో 16 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..?
చూస్తుండగానే మార్చి నెల అయిపోవడానికి వస్తోంది. ఈ నెలలో కొన్ని సినిమాలు అదుర్స్ అనిపిస్తే మరికొన్ని యావరేజ్ అనిపించాయి. ఈ ఆఖరి వారంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు మరిన్ని చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఓటీటీలు కూడా కొత్త సిరీస్‌లతో సిద్ధమయ్యాయి. అందులో ఇన్స్పెక్టర్ రిషిపై మంచి హైప్ ఉంది. మరి అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజ్ కానున్న చిత్రాలు, సిరీస్‌లేంటో చూసేద్దాం... థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ► ఆడుజీవితం (ది గోట్ లైఫ్) - మార్చి 28 ► టిల్లు స్క్వేర్ - మార్చి 29 ► కలియుగ పట్టణం - మార్చి 29 ► గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ - మార్చి 29 ఓటీటీ రిలీజెస్.. అమెజాన్ ప్రైమ్ ► టిగ్ నొటారో (వెబ్ సిరీస్) - మార్చి 26 ► ది బాక్స్టర్స్ (వెబ్ సిరీస్) - మార్చి 28 ► ఇన్స్పెక్టర్ రిషి (వెబ్ సిరీస్) - మార్చి 29 హాట్‌స్టార్ ► ట్రూ లవర్ - మార్చి 27 (సింప్లీ సౌత్, టెంట్కొట్టా ప్లాట్‌ఫామ్స్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది) ► పట్నా శుక్లా (హిందీ చిత్రం) - మార్చి 29 ► మధు (డాక్యుమెంటరీ) - మార్చి 29 ► రెనెగడె నెల్ల్ (వెబ్ సిరీస్) - మార్చి 29 ► ద బ్యూటిఫుల్ గేమ్ - మార్చి 29 నెట్‌ఫ్లిక్స్ ► టెస్టామెంట్: ద స్టోరీ ఆఫ్ మోసెస్ (వెబ్ సిరీస్) - మార్చి 27 ► రోంజా ద రాబర్స్ డాటర్ (సిరీస్) - మార్చి 28 ► ద బాక్స్టర్స్ (సిరీస్) - మార్చి 28 ► ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) - మార్చి 29 ► హార్ట్ ఆఫ్ ది హంటర్ (హాలీవుడ్) - మార్చి 29 ► ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ) - మార్చి 30 బుక్ మై షో ► ది హోల్డోవర్స్ (హాలీవుడ్) - మార్చి 29 జియో సినిమా ► ఎ జెంటిల్మెన్ ఇన్ మాస్క్ (వెబ్ సిరీస్) - మార్చి 29 చదవండి: నా గుండె నిండిపోయింది అంటూ సమంత ఎమోషనల్ -
ఇయర్ ఎండింగ్.. ఓటీటీలో కొత్తగా రిలీజయ్యే సినిమాలివే!
చూస్తుండగానే రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి. అప్పుడే 2023కి గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఎవరికి వారు ఇయర్ ఎండింగ్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని రకరకాలుగా ప్లాన్ చేసుకుని ఉంటారు. అటు ఓటీటీలు సైతం ఈ ఏడాదికి ఘన ముగింపు పలుకుతూ కొత్త చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. చాలా చిత్రాలు, సిరీస్‌లు ఈరోజే రిలీజవగా మరికొన్ని రేపు (డిసెంబర్ 29న) విడుదల కానున్నాయి. అందులో మీకు నచ్చింది సెలక్ట్ చేసుకుని చూసేసి 2023కి గుడ్‌బై చెప్పేయండి.. హాట్‌స్టార్ ► 12th ఫెయిల్ (హిందీ సినిమా) - డిసెంబర్ 29 నెట్‌ఫ్లిక్స్ ► లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ మూవీ) - నేటి నుంచే స్ట్రీమింగ్ ► మిస్ శాంపో (మాండరిన్ మూవీ) - నేటి నుంచే స్ట్రీమింగ్ ► పోకేమన్ కన్సెర్జ్ (జపనీస్ సిరీస్) - నేటి నుంచే స్ట్రీమింగ్ ► అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 29 ► బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ సినిమా) - డిసెంబర్ 29 ► బెర్లిన్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 29 ► శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ చిత్రం) - డిసెంబర్ 29 ► త్రీ ఆఫ్ అజ్ (హిందీ మూవీ) - డిసెంబర్ 29 ► బిట్చ్ అండ్ రిచ్ (కొరియన్ సిరీస్) - డిసెంబర్ 29 ► ది అబాండన్డ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 29 జీ5 ► దోనో (హిందీ మూవీ) - డిసెంబర్ 29 ► వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ సినిమా) - డిసెంబర్ 29 ► సఫేద్ (హిందీ చిత్రం) - డిసెంబర్ 29 బుక్ మై షో ► ట్రోల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లిష్ సినిమా) - డిసెంబర్ 29 లయన్స్ గేట్ ప్లే ► ద కర్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - డిసెంబర్ 29 సింప్లీ సౌత్ ► స్వాతి ముత్తిన మలే హనియే ( కన్నడ) - డిసెంబర్ 29 చదవండి: రైతుబిడ్డ చచ్చిపోదామనుకున్నాడు.. మేము లేకపోయుంటే.. భోలె ఎమోషనల్ కామెంట్స్ -
దీపావళికి ఓటీటీలో సినిమాల జాతర.. ఏకంగా 23 సినిమాలు రిలీజ్
ఈ మధ్య పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడుతుంటే చిన్న చిత్రాలు తమ సత్తా చాటుతున్నాయి. మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. మ్యాడ్, కీడా కోలా, మా ఊరి పొలిమేర 2.. ఇలాంటి చిత్రాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇక ఈ దీపావళి రేసులోనూ చిన్న సినిమాల జోరే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈసారి డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి నవంబర్ రెండో వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో అలరించనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూసేద్దాం.. థియేటర్లో రిలీజయ్యే సినిమాలు.. ► జపాన్: మేడ్ ఇన్ ఇండియా - నవంబర్ 10 ► జిగర్తాండ: డబుల్ ఎక్స్ - నవంబర్ 10 ► అలా నిన్ను చేరి - నవంబర్ 10 ► ది మార్వెల్స్ - నవంబర్ 10 ► దీపావళి - నవంబర్ 11 ► టైగర్ 3 - నవంబర్ 12 ఓటీటీలో విడులయ్యే సినిమాలు/ సిరీస్‌లు.. హాట్‌స్టార్ ♦ ది శాంటాక్లాజ్స్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - నవంబర్ 8 ♦ విజిలాంటి (కొరియన్ వెబ్ సిరీస్) - నవంబర్ 8 ♦ లేబుల్ (తెలుగు వెబ్ సిరీస్) - నవంబర్ 10 అమెజాన్ ప్రైమ్ వీడియో ♦ రెయిన్ బో రిష్టా (ఇంగ్లీష్ డాక్యు సిరీస్) - నవంబర్ 7 ♦ బీటీఎస్: ఎట్ టూ కమ్ (కొరియన్ మూవీ) - నవంబర్ 9 ♦ పిప్పా (హిందీ సినిమా) - నవంబర్ 10 ♦ 007: రోడ్ టు ఎ మిలియన్ (గేమ్ షో) - నవంబర్ 10 ♦ దీనా హశేం: డార్క్ లిటిల్ విస్పర్స్(షో) - నవంబర్ 10 నెట్‌ఫ్లిక్స్ ♦ ఇరుగుపట్రు(తమిళ చిత్రం) - నవంబర్ 6 ♦ రిక్ అండ్ మార్టీ సీజన్ 7- నవంబర్ 6 ♦ ఎస్కేపింగ్ ట్విన్ ఫ్లేమ్స్ (వెబ్ సిరీస్) - నవంబర్ 8 ♦ సైబర్ బంకర్: ద క్రిమినల్ అండర్‌వరల్డ్ (డాక్యుమెంటరీ) - నవంబర్ 8 ♦ రాబీ విలియమ్స్ (వెబ్ సిరీస్) - నవంబర్ 8 ♦ ద క్లాస్ ఫ్యామిలీ 3 - నవంబర్ 8 ♦ అకుమా కున్ (యానిమేషన్ సిరీస్) - నవంబర్ 9 ♦ ది కిల్లర్ (హాలీవుడ్) - నవంబర్ 10 ♦ ఎట్ ద మూమెంట్ (వెబ్ సిరీస్) - నవంబర్ 10 ♦ ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ (సిరీస్) - నవంబర్ 10 జీ5 ♦ ఘూమర్ (హిందీ సినిమా) - నవంబర్ 10 బుక్ మై షో ♦ ది రాత్ ఆఫ్ బెక్కీ (హాలీవుడ్ చిత్రం) -నవంబర్ 7 ♦ యు హర్ట్ మై ఫీలింగ్స్ (హాలీవుడ్ సినిమా) - నవంబర్ 7 ♦ ది అడల్ట్స్ (హాలీవుడ్ మూవీ) - నవంబర్ 10 ఆపిల్ టీవీ ప్లస్ ♦ ద బుకనీర్స్ - నవంబర్ 8 చదవండి: రష్మిక మందన్న ఫేక్ వీడియో వైరల్ -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్
చాలామంది వీకెండ్లో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి కాలక్షేపం చేస్తుంటారు. అయితే రోజుకో సినిమా చూడాలంటే మాత్రం ఓటీటీని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదనే చెప్పాలి. అటు ఒక వారంలో థియేటర్లో ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో అంతకు మించిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్ల కంటెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. మరి ఈ శుక్రవారం (నవంబర్ 3న) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయో చూసేద్దాం.. అలాగే స్ట్రీమింగ్ అవుతోంది అని రాసి ఉన్న సినిమాలు ఈ రోజే ఓటీటీలోకి వచ్చాయని అర్థం. అమెజాన్ ప్రైమ్ వీడియో ► తకేశి క్యాటిల్ గేమ్ షో - స్ట్రీమింగ్ అవుతోంది ► ఇన్విజిబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► రత్తం - నవంబర్ 3 ► PI మీనా (హిందీ సిరీస్) - నవంబర్ 3 హాట్‌స్టార్ ► స్కంద - నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ► కాఫీ విత్ కరణ్ షో రెండో ఎపిసోడ్ -స్ట్రీమింగ్ అవుతోంది ► లోకి రెండో సీజన్, ఐదవ ఎపిసోడ్ - స్ట్రీమింగ్ అవుతోంది ► ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 నెట్‌ఫ్లిక్స్ ► జవాన్ - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఆల్ ద లైట్ వి కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఒనిముషా (జపనీస్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► యునికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► మ్యాడ్ - నవంబర్ 3 ► బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 3 ► ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబర్ 3 ► న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 3 ► ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబర్ 3 సోనీలివ్ ► స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 బుక్ మై షో ► హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబర్ 3 ► మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► ద థీఫ్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబర్ 3 ఆపిల్ ప్లస్ టీవీ ► ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 జియో సినిమా ► టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 3 చదవండి: ప్రతిసారి వెధవ పని చేయడం అలవాటు.. అమర్‌పై రతికా ఫైర్! -
ఓటీటీలో ఒకేరోజు 25కు పైగా సినిమాలు, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మొబైల్ ఫోన్ వచ్చాక చాలావాటి అవసరం తగ్గిపోయింది. ఉత్తరాలు, ల్యాండ్ లైన్లు, రేడియో.. ఇలా చాలావాటి అవసరమే లేకుండా పోయింది. టీవీకి అతుక్కుపోయేవారిని సైతం తనవైపు తిప్పుకుంది. ఓటీటీల పుణ్యమా అని థియేటర్‌కు క్యూ కట్టేవాళ్లను సైతం తాపీగా ఇంట్లోనే కూర్చోబెట్టి పెద్దగా కష్టపడే పని లేకుండా బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. థియేటర్లో ఎక్కువరోజులు ఆడిన సినిమాతో పాటు, ఆడలేకపోయిన సినిమాలనూ అందుబాటులోకి తీసుకువస్తోంది. అంతేనా... కొత్త తరహా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యు సిరీస్‌లు, రియాలిటీ షోలు.. ఇలా బోలెడంత కంటెంట్ ఇస్తున్నాయి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్. దీంతో అటు బాక్సాఫీస్‌లో ఏయే సినిమాలు రిలీజవుతున్నాయని కన్నేసేవారంతా కూడా ఓటీటీలోనూ ఏయే చిత్రాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయని మరో కన్నేసి ఉంచుతున్నారు. మరి ఈ రెండు రోజుల్లో(అక్టోబర్ 5,6) ఏయే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయో చూసేద్దాం.. నెట్‌ఫ్లిక్స్ ► మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి- అక్టోబర్ 5 ► ఖుఫియా - అక్టోబర్ 5 ► లుపిన్, పార్ట్ 3(వెబ్ సిరీస్) - అక్టోబర్ 5 ► ఎవ్రీథింగ్ నౌ(వెబ్ సిరీస్) - అక్టోబర్ 5 ► బాలెరినా - అక్టోబర్ 6 ► ఫెయిర్ ప్లే - అక్టోబర్ 6 ► ఇన్సీడియస్: ద రెడ్ డోర్ - అక్టోబర్ 6 ► ఎ డెడ్లీ ఇన్విటేషన్ - అక్టోబర్ 6 హాట్‌స్టార్ ► లోకి సీజన్ 2 (వెబ్ సిరీస్) - అక్టోబర్ 6 నుంచి ప్రారంభం (ప్రతివారం కొత్త ఎపిసోడ్ రిలీజ్) ► ఇంఫీరియర్ డెకొరేటర్ - అక్టోబర్ 6 ► క్యాంపింగ్ ఔట్ - అక్టోబర్ 6 ► చిప్స్ అహోయ్- అక్టోబర్ 6 ► ఓల్డ్ మెక్‌డొనాల్డ్ డక్ - అక్టోబర్ 6 ► వింకెన్, బ్లింకెన్ అండ్ నాడ్ - అక్టోబర్ 6 ► వెన్ ద క్యాట్స్ అవే - అక్టోబర్ 6 ► ఫిడ్లింగ్ అరౌండ్ - అక్టోబర్ 6 అమెజాన్ ప్రైమ్ వీడియో ► మిస్టర్ ప్రెగ్నెంట్ - అక్టోబర్ 6 ► ముంబై డైరీస్ (రెండో సీజన్) - అక్టోబర్ 6 ► టోటల్లీ కిల్లర్ - అక్టోబర్ 6 ► డిస్పరేట్లీ సీకింగ్ సోల్‌మేట్: ఎస్కేపింగ్ ట్విన్ ఫ్లేమ్స్ యూనివర్స్ - అక్టోబర్ 6 లయన్స్ గేట్ ప్లే ► జాయ్ రైడ్ - అక్టోబర్ 6 ► మింక్స్ ( రెండో సీజన్) - అక్టోబర్ 6 జీ5 ► గదర్ 2 - అక్టోబర్ 6 సినీ బజార్ ► నీ వెంటే నేను - అక్టోబర్ 6 బుక్ మై షో ► గ్రాన్ టరిష్మో - అక్టోబర్ 5 ► ఆస్టరాయిడ్ సిటీ - అక్టోబర్ 6 జియో సినిమా ► గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబర్ 6 చదవండి: త్వరలో మంగ్లీ పెళ్లి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సింగర్.. -
సినీ ప్రియులకు పండగే.. ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు!
సినీ ప్రియులకు ఈ వారంలో సందడే సందడి. ముఖ్యంగా మిమ్మల్ని అలరించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాల జాతర కొనసాగనుంది. ఈసారి ఏకంగా 20 సినిమాలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఓటీటీ రిలీజెస్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మీకిష్టమైన సినిమాలేవీ? ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేయండి. అలాగే ఓటీటీతో పాటు థియేటర్లలోనూ నాలుగు చిన్న సినిమాలు ఈ వారంలో సందడి చేయనున్నాయి. పెద్ద సినిమాలు అన్ని సెప్టెంబర్ చివరి వారానికి మారిపోవడంతో చిన్న సినిమాల హవా నడవనుంది. అందులో సప్త సాగారాలు దాటి, నెల్లూరి నెరజాణ, చీటర్, నేనే సరోజ లాంటి చిత్రాలు ఈనెల 22న రిలీజ్ కానున్నాయి. నెట్ ఫ్లిక్స్ 1. ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ - సెప్టెంబరు 19 (స్ట్రీమింగ్ అవుతోంది) 2. లవ్ ఎగైన్ - సెప్టెంబరు 20 (స్ట్రీమింగ్ అవుతోంది) 3. జానే జాన్- సెప్టెంబరు 21 4. కెంగన్ అసుర సీజన్ 2 - సెప్టెంబరు 21 5. సిజర్ సెవన్ సీజన్ 4 - సెప్టెంబరు 21 6. సెక్స్ ఎడ్యుకేషన్- సీజన్ 4 - సెప్టెంబరు 21 7. హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ - సెప్టెంబరు 22 8. లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 - సెప్టెంబరు 22 9. సాంగ్ ఆఫ్ బండిట్స్ - సెప్టెంబరు 22 10. స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ - సెప్టెంబరు 22 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 11. అతిథి - సెప్టెంబరు 19 (స్ట్రీమింగ్ అవుతోంది) 12. దిస్ ఫుల్ సీజన్ 2 - సెప్టెంబరు 20( స్ట్రీమింగ్ అవుతోంది) 13. కింగ్ ఆఫ్ కొత్త - సెప్టెంబరు 22 14. నో వన్ విల్ సేవ్ యూ - సెప్టెంబరు 22 15. ద కర్దాషియన్స్ సీజన్ 4 - సెప్టెంబరు 23 అమెజాన్ ప్రైమ్ 16. కసండ్రో - సెప్టెంబరు 22 17. ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్విక్ - సెప్టెంబరు 22 18. బ్లడ్ అండ్ చాక్లెట్- సెప్టెంబర్ 19 (స్ట్రీమింగ్ అవుతోంది) ఆపిల్ ప్లస్ టీవీ 19. స్టిల్ అప్ - సెప్టెంబరు 22 లయన్స్ గేట్ ప్లే 20. హీల్స్ సీజన్-2- సెప్టెంబర్ 22 హోయ్‌చోయ్ 21. శిబ్పూర్ - సెప్టెంబర్ 22 -
సౌత్ ఇండియాలో క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు ఇవే
తెలుగు అనగానే గుర్తొచ్చేది ఆవకాయ్... తమిళ్ అంటే సాంబార్... మలయాళంకి కూడా సాంబార్ టచ్ ఉంది. ఇప్పుడు ఆవకాయ్ డైరెక్షన్‌కి సాంబార్ సై అనడంతో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. అదేనండీ.. మన తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్లో తమిళ, మలయాళ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక తెలుగు డైరెక్టర్లు – పరభాషా హీరోల కాంబో గురించి తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల, ధనుష్... డీ 51 వాణిజ్య అంశాల కంటే కథకి, సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వెంట వెంటనే చేసేయాలని కాకుండా కొంచెం ఆలస్యమైనా మంచి సినిమాలు తీస్తుంటారు శేఖర్ కమ్ముల. ‘ఫిదా, లవ్‌స్టోరీ’ వంటి వరుస హిట్లు అందుకున్న ఆయన తన తర్వాతి చిత్రాన్ని తమిళ హీరో ధనుష్‌తో చేస్తున్నారు. ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెలుగు–తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించనున్నారట శేఖర్. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. కాగా ధనుష్ చేసిన తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ చేస్తున్నది సెకండ్ స్ట్రయిట్ తెలుగు మూవీ అవుతుంది. చందు, సూర్య కాంబో కుదిరిందా? ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నారు డైరెక్టర్ చందు మొండేటి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ఎన్సీ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చందు. ఇప్పటివరకూ తెలుగు హీరోలతోనే సినిమాలు తీసిన ఆయన తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. వీరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగు తోంది. సూర్య– చందు కాంబినేషన్ దాదాపు కుదిరిందని టాక్. సరైన కథ కుదిరితే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటూ చెప్పుకొస్తున్న సూర్య.. చందు మొండేటి చెప్పిన కథ తెలుగు ఎంట్రీకి కరెక్ట్ అని భావించారట. మైథాలజీ నేపథ్యంలో సోషియో–ఫ్యాంటసీ జానర్లో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. పరశురామ్‌తో కార్తీ? ‘గీత గోవిందం, సర్కారు వారి పాట’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు డైరెక్టర్ పరశురామ్. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా తమిళ హీరో కార్తీతో పరశురామ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య చెన్నై వెళ్లి కార్తీకి కథ వినిపించారట ఆయన. ‘ఊపిరి’ (2016) సినిమా తర్వాత తెలుగులో ఓ సరైన స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్న కార్తీకి పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపారని టాక్. ఈ సినిమాకు ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారట పరశురామ్. అటు కార్తీ, ఇటు పరశురామ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయా చిత్రాలు పూర్తయ్యాకే వీరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీతో దుల్కర్ లక్కీ భాస్కర్ తమిళ హీరో ధనుష్‌తో ‘సార్’(తమిళంలో వాత్తి) సినిమాని తెరకెక్కించి, సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన తాజా చిత్రాన్ని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో తీస్తున్నారు వెంకీ అట్లూరి. ‘లక్కీ భాస్కర్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో వెంకీ అట్లూరితో ‘సార్’ నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ నిర్మిస్తున్నారు. ‘సార్’ సినిమాతో విద్యా వ్యవస్థ నేపథ్యంలో సమాజానికి చక్కని సందేశం ఇచ్చిన వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ ద్వారా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకులను మెప్పించనున్నారట. ఒక సామాన్యుడు తనకు అడ్డొచ్చిన అసమానతలను దాటుకుని ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ‘మహా నటి’, ‘సీతా రామం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’. -
థియేటర్లో రెండు సినిమాల మధ్య పోటీ.. ఓటీటీలో బోలెడన్ని చిత్రాలు..
సెప్టెంబర్ నెల ఖుషీగా మొదలైంది. చాలాకాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ.. ఖుషి సినిమాతో బోణీ కొట్టారు. సెప్టెంబర్ 1న విడుదలైన ఖుషీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. షారుక్ ఖాన్ నటించిన 'జవాన్'.. నవీన్ పొలిశెట్టి, అనుష్కల 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఒకేరోజు విడుదలవుతున్నాయి. అటు ఓటీటీలోనూ బోలెడన్ని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ సెప్టెంబర్ 2వ వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో చూసేద్దాం. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు ► జవాన్ - సెప్టెంబర్ 7 ► మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి - సెప్టెంబర్ 7 ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. అమెజాన్ ప్రైమ్ వీడియో ► వన్ షాట్ (వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 5 ► లక్కీ గౌ (హిందీ చిత్రం) - సెప్టెంబర్ 6 ► జైలర్ - సెప్టెంబర్ 7 ► సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 హాట్‌స్టార్ ► ఐయామ్ గ్రూట్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - సెప్టెంబర్ 6 ► ద లిటిల్ మెర్మాయిడ్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 6 జీ5 ► హడ్డీ - సెప్టెంబర్ 7 నెట్‌ఫ్లిక్స్ ► స్కాట్స్ హానర్ (హాలీవుడ్ సినిమా) - సెప్టెంబర్ 5 ► షేన్ గిల్లీస్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 5 ► టాప్ బాయ్ (వెబ్ సిరీస్, మూడో సీజన్) - సెప్టెంబర్ 7 ► కుంగ్‌ఫూ పాండా (వెబ్ సిరీస్, మూడో సీజన్) - సెప్టెంబర్ 7 ► వర్జిన్ రివర్ (వెబ్ సిరీస్, ఐదో సీజన్) - సెప్టెంబర్ 7 ► సెల్లింగ్ ది ఓసీ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - సెప్టెంబర్ 8 బుక్ మై షో ► లవ్ ఆన్ ది రోడ్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 లయన్స్ గేట్ ప్లే ► ది బ్లాక్ డెమన్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 ఆపిల్ టీవీ ప్లస్ ► ది ఛేంజ్లింగ్ (హాలీవుడ్) - సెప్టెంబర్ 8 హైరిచ్ ► ఉరు(మలయాళం) - సెప్టెంబర్ 4 చదవండి: ఆ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు: గదర్-2 డైరెక్టర్ కామెంట్స్ వైరల్! -
ఓటీటీలో సందడే సందడి.. ఇన్ని సినిమాలు రిలీజవుతున్నాయా?
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అంతా కలిసి ఉండటం పెద్ద టాస్కే అయిపోయింది. ఏదైనా పండగ వచ్చినప్పుడో, లేదంటే ఫంక్షన్ చేసినప్పుడు మాత్రమే కలిసి ఉండే భాగ్యం దొరుకుతోంది. ఈరోజు(ఆగస్టు 31) రాఖీ పండగ. ఎంతో దూరాన ఉన్న అక్కాచెల్లెళ్లు అన్నతమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు ఈపాటికే సొంతూరికి చేరుకుంటారు. కుటుంబమంతా కలిసి కాలక్షేపం చేయడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. అలాగే రేపు శుక్రవారం కావడంతో కొన్ని కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మీకు వీలు చిక్కిందంటే.. ఆలస్యం చేయకుండా ఫ్యామిలీతో కలిసి ఓటీటీని ఓ పట్టు పట్టేయండి.. మరి ఈరోజు, రేపు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో చూసేద్దాం.. అమెజాన్ ప్రైమ్ ► ద వీల్ ఆఫ్ టైం సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 1 హాట్‌స్టార్ ► ద ఫ్రీలాన్సర్ (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 1 సోనీలివ్ ► స్కామ్ 2003: ద తెల్గి స్టోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబర్ 1 జీ5 ► డీడీ రిటర్న్స్: భూతాల బంగ్లా (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబర్ 1 ► బియే బిబ్రాత్ (బెంగాలీ చిత్రం) - సెప్టెంబర్ 1 నెట్‌ఫ్లిక్స్ ► వన్ పీస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నేటి నుంచే స్ట్రీమింగ్ ► చూజ్ లవ్ (హాలీవుడ్ సినిమా) - నేటి నుంచే స్ట్రీమింగ్ ► డిసెన్చాంట్మెంట్: పార్ట్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబర్ 1 ► ఫ్రైడే నైట్ ప్లాన్ (హిందీ చిత్రం) - సెప్టెంబర్ 1 ► హ్యాపీ ఎండింగ్ (హాలీవుడ్ సినిమా) - సెప్టెంబర్ 1 ► లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 1 ► ఎ డే అండ్ హాఫ్ (హాలీవుడ్ సినిమా) - సెప్టెంబర్ 1 బుక్ మై షో ► ద అల్లేస్ (అరబిక్ చిత్రం) - సెప్టెంబర్ 1 చదవండి: టైగర్ నాగేశ్వరరావు చిత్రయూనిట్‌ను వాయించిన ధర్మాసనం.. బాధ్యతగా ఉండే అవసరం లేదా? అని మండిపాటు -
శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!
ఫ్రైడే వచ్చిందంటే కొత్త సినిమా చూడాల్సిందే! కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా చూసి తీరాల్సిందే! ఇది మూవీ లవర్స్ మనసులోని మాట.. శుక్రవారం వచ్చిందంటే కచ్చితంగా ఏదో ఒక సినిమా రిలీజ్ అవడం ఖాయం. ఈ ఆచారం బాక్సాఫీస్‌కే పరిమితమైపోలేదు. ఓటీటీలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. మిగతా రోజుల్లో రిలీజ్‌ల మాట ఎలా ఉన్నా శుక్రవారం ఓ కొత్త సినిమా లేదా సిరీస్‌ను విడుదల చేస్తూ ఉంటారు. మరి రేపు(ఆగస్టు 18) ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేద్దాం.. అమెజాన్ ప్రైమ్ ► హర్లాన్ కోబెన్స్ షెల్టర్ (వెబ్ సిరీస్) ► ఏపీ ధిల్లాన్: ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ (డాక్యుమెంట్ సిరీస్) నెట్‌ఫ్లిక్స్ ► గన్స్ అండ్ గులాబ్స్ ► మాస్క్ గర్ల్ (కొరియన్ సిరీస్) ► ద మంకీ కింగ్ ► ద అప్షాస్ పార్ట్ 4 - ఈరోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. హాట్‌స్టార్ ► మతగం సోనిలివ్ ► ఆయిరతొన్ను నూనకల్ (మలయాళ చిత్రం) ఈసారి ఓటీటీలో రిలీజయ్యే సినిమాల జాబితాతో థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు పోటీపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. థియేటర్లో మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్, జిలేబి, డీడీ రిటర్న్స్, పిజ్జా 3: ద మమ్మీ (తెలుగు), బ్లూ బీటిల్, గూమర్ సినిమాలు శుక్రవారం సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ సినిమాల్లో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని వీకెండ్ ఓ పట్టు పట్టేయండి మరి! చదవండి: దుల్కర్‌తో వన్స్‌మోర్ అంటున్న హీరోయిన్ ఆ కోరిక ఉన్నవారు సినిమాల్లో ఉండలేరు: హీరోయిన్ -
ఈ వారం చిన్న సినిమాల సందడే సందడి, ఓటీటీలోనే ఎక్కువ!
ఈ మధ్య వరుసగా చిన్న సినిమాలే రిలీజవుతూ వచ్చాయి. కానీ గత వారం మాత్రం రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అవే జైలర్, భోళా శంకర్. ఒకటి హిట్ టాక్‌ను, మరొకటి మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. మరోవైపు ఈ వారం మరిన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగబోతున్నాయి. కొన్ని థియేటర్లో, మరికొన్ని ఓటీటీలోకి రానున్నాయి. అయితే పెద్దగా భారీ బడ్జెట్ సినిమాల సందడైతే కనిపించడం లేదు. లవ్, హారర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఇలా అన్ని జానర్ల సినిమాలు ఈ వారం బాక్సాఫీస్ దగ్గర బరిలోకి దిగుతున్నాయి. మరి ఆ సినిమాలేంటి? ఏయే సినిమాలో థియేటర్లో రిలీజవుతున్నాయి? ఓటీటీలోకి వస్తున్న కొత్త చిత్రాలేంటి? అనేవి చూసేద్దాం.. థియేటర్లో రిలీజవుతున్న సినిమాలు.. ► మిస్టర్ ప్రెగ్నెంట్ - ఆగస్టు 18 ► ప్రేమ్ కుమార్ - ఆగస్టు 18 ► జిలేబి - ఆగస్టు 18 ► డీడీ రిటర్న్స్: భూతాల బంగ్లా - ఆగస్టు 18 ► పిజ్జా - ఆగస్టు 18 ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు అమెజాన్ ప్రైమ్ ► హర్లాన్ కొబెన్స్ షెల్టర్ (వెబ్ సిరీస్) - ఆగస్టు 18 నెట్‌ఫ్లిక్స్ ► నో ఎస్కేప్ రూమ్ (హాలీవుడ్) - ఆగస్టు 15 ► అన్‌టోల్డ్: ఆల్ ఆఫ్ షేమ్ (హాలీవుడ్) - ఆగస్టు 15 ► డెప్ వర్సెస్ హర్డ్ (డాక్యుమెంటరీ సిరీస్) - ఆగస్టు 16 ► గన్స్ అండ్ గులాబ్స్ (తెలుగు డబ్) - ఆగస్టు 18 ► మాస్క్ గర్ల్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 18 జీ5 ► ఛత్రపతి (హిందీ) - ఆగస్టు 15 బుక్‌మై షో ► డాంఫైర్ (హాలీవుడ్) - ఆగస్టు 15 ► బాబిలోన్ 5: రోడ్ హోమ్ (హాలీవుడ్)- ఆగస్టు 15 ► స్టోరీస్ నాట్ టూబీ టోల్డ్ (హాలీవుడ్) - ఆగస్టు 15 జియో ► తాలి(హిందీ) - ఆగస్టు 15 ► ఫ సే ఫాంటసీ కొత్త సీజన్ (హిందీ) - ఆగస్టు 17 లయన్స్ గేట్ ప్లే ► మైండ్ కేజ్ (హాలీవుడ్) - ఆగస్టు 15 చదవండి: భోళా ఎఫెక్ట్.. నిర్మాతతో చిరు గొడవ? ఏం జరిగిందో చెప్పిన బేబి డైరెక్టర్ -
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలివే, లిస్ట్ చూసేయండి!
జూలై నెలలో ఎక్కువగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో ఒకటీరెండు మాత్రమే సక్సెస్ రుచి చూశాయి. భారీ బడ్జెట్ సినిమాలేవీ దరిదాపుల్లో కూడా లేకపోవడంతో మరిన్ని చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలాగే బాక్సాఫీస్ దగ్గర విడుదలైన సినిమాలు అటు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం.. థియేటర్లో విడుదలయ్యే సినిమాలు.. ⇒ ఎల్జీఎం (తెలుగు) - ఆగస్టు 4 ⇒ కృష్ణగాడు అంటే ఒక రేంజ్ - ఆగస్టు 4 ⇒ రాజుగారి కోడిపులావ్ - ఆగస్టు 4 ⇒ విక్రమ్ రాథోడ్ - ఆగస్టు 4 ⇒ మిస్టేక్ - ఆగస్టు 4 ⇒ మెగ్ 2: రాక్షస తిమింగలం - ఆగస్టు 3 ⇒ దిల్సే - ఆగస్టు 4 ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు హాట్‌స్టార్ ⇒ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ3 - ఆగస్టు 2 ⇒ దయా (తెలుగు సిరీస్)- ఆగస్టు 5 నెట్‌ఫ్లిక్స్ ⇒ చూనా (హిందీ వెబ్ సిరీస్) - ఆగస్టు 3 ⇒ రంగబలి - ఆగస్టు 4 ⇒ ది హంట్ ఫర్ వీరప్పన్ (డాక్యుమెంటరీ సిరీస్) - ఆగస్టు 4 సోనీ లివ్ ⇒ పరేషాన్ (తెలుగు) - ఆగస్టు ⇒ పోర్ తొడిల్ (తమిళ్) - ఆగస్టు 4 చదవండి: తమన్నా కోసం ఆ టాప్ హీరోయిన్ను టార్గెట్ చేసిన అజిత్ -
ఈ వారం రిలీజవుతున్న సినిమాలు, ఓటీటీలో కొత్తగా ఏం వస్తున్నాయంటే?
గత కొంతకాలంగా రిలీజవుతున్న సినిమాల్లో ఏదో ఒకటీరెండు మాత్రమే విజయం సాధిస్తున్నాయి. అలా హిట్ ట్రాక్ ఎక్కిన సినిమాలన్నీ చిన్న చిత్రాలే! ఈ మధ్య పెద్ద సినిమాల జోరు తగ్గిపోవడంతో బోలెడన్ని చిన్న, మధ్యతరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా రిలీజవుతున్నాయి. ఇటీవలికాలంలో సామజవరగమన హిట్ కొట్టగా, ఆ దూకుడును కంటిన్యూ చేస్తూ బేబీ కూడా హిట్ ట్రాక్ ఎక్కింది. కేవలం రెండు రోజుల్లోనే లాభాలబాట పట్టింది. మరి ఈ వారం ఏయే సినిమాలు థియేటర్లో రిలీజ్ కానున్నాయి? ఏ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి రాబోతున్నాయి? అనేది చూసేద్దాం.. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు.. ► హిడింబ - జూలై 20 ► అన్నపూర్ణ ఫోటో స్టూడియో - జూలై 21 ► హత్య - జూలై 21 ► ఒప్పెన్ హైమర్ - జూలై 21 ► హర్: చాప్టర్ 1 - జూలై 21 ► అలా ఇలా ఎలా - జూలై 21 ► కాజల్ కార్తీక - జూలై 21 ► జిలేబి- జూలై 21 ► నాగద్వీపం- జూలై 22 ఓటీటీలో వచ్చే సినిమాలు.. అమెజాన్ ప్రైమ్ ► బవాల్ (హిందీ) - జూలై 21 జీ5 ► ఎస్టేట్(తమిళ) - జూలై 16 ► స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ (యానిమేషన్) - జూలై 18 నెట్‌ఫ్లిక్స్ ► ది డీపెస్ట్ బ్రెత్ (హాలీవుడ్)- జూలై 19 ► అశ్విన్స్ (తెలుగు)- జూలై 20 ► స్వీట్ మంగోలియాస్ (వెబ్ సిరీస్) - జూలై 20 ► ది క్లోన్డ్ టైరోన్ (హాలీవుడ్) - జూలై 21 జియో సినిమా ► ట్రయల్ పీరియడ్ (హిందీ) - జూలై 21 చదవండి: అద్దె ఇంట్లో నుంచి గెంటేయడంతో పనిమనిషిగా... రూ.5 జీతం తీసుకునే స్థాయి నుంచి కోటీశ్వరురాలిగా మారిన హీరోయిన్ 2015లో తన నటనతో కన్నీళ్లు తెప్పించిన హీరోయిన్ -
సమ్మర్ బాక్స్ ఆఫీస్ బరిలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్