List Of Movies And Web Series Releasing On Theaters And OTT In 3rd Week July 2023 - Sakshi
Sakshi News home page

Movies & Web Series: జూలై 3వ వారం రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌లివే!

Published Mon, Jul 17 2023 4:44 PM | Last Updated on Mon, Jul 17 2023 5:14 PM

Upcoming Movies For July 3rd Week 2023 - Sakshi

గత కొంతకాలంగా రిలీజవుతున్న సినిమాల్లో ఏదో ఒకటీరెండు మాత్రమే విజయం సాధిస్తున్నాయి. అలా హిట్‌ ట్రాక్‌ ఎక్కిన సినిమాలన్నీ చిన్న చిత్రాలే! ఈ మధ్య పెద్ద సినిమాల జోరు తగ్గిపోవడంతో బోలెడన్ని చిన్న, మధ్యతరహా చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర వరుసగా రిలీజవుతున్నాయి. ఇటీవలికాలంలో సామజవరగమన హిట్‌ కొట్టగా, ఆ దూకుడును కంటిన్యూ చేస్తూ బేబీ కూడా హిట్‌ ట్రాక్‌ ఎక్కింది. కేవలం రెండు రోజుల్లోనే లాభాలబాట పట్టింది. మరి ఈ వారం ఏయే సినిమాలు థియేటర్‌లో రిలీజ్‌ కానున్నాయి? ఏ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలోకి రాబోతున్నాయి? అనేది చూసేద్దాం..

థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు..
► హిడింబ - జూలై 20
► అన్నపూర్ణ ఫోటో స్టూడియో - జూలై 21
► హత్య - జూలై 21
► ఒప్పెన్‌ హైమర్‌ - జూలై 21

► హర్‌: చాప్టర్‌ 1 - జూలై 21
► అలా ఇలా ఎలా - జూలై 21
► కాజల్‌ కార్తీక - జూలై 21
► జిలేబి- జూలై 21
► నాగద్వీపం- జూలై 22

ఓటీటీలో వచ్చే సినిమాలు..

అమెజాన్‌ ప్రైమ్‌
► బవాల్‌ (హిందీ) - జూలై 21

జీ5
► ఎస్టేట్‌(తమిళ) - జూలై 16
► స్పైడర్‌మ్యాన్‌: ఎక్రాస్‌ ది స్పైడర్స్‌ వర్స్‌ (యానిమేషన్‌) - జూలై 18

నెట్‌ఫ్లిక్స్‌
► ది డీపెస్ట్‌ బ్రెత్‌ (హాలీవుడ్‌)- జూలై 19
► అశ్విన్స్‌ (తెలుగు)- జూలై 20
► స్వీట్‌ మంగోలియాస్‌ (వెబ్‌ సిరీస్‌) - జూలై 20
► ది క్లోన్‌డ్‌ టైరోన్‌ (హాలీవుడ్‌) - జూలై 21

జియో సినిమా
► ట్రయల్‌ పీరియడ్‌ (హిందీ) - జూలై 21

చదవండి: అద్దె ఇంట్లో నుంచి గెంటేయడంతో పనిమనిషిగా... రూ.5 జీతం తీసుకునే స్థాయి నుంచి కోటీశ్వరురాలిగా మారిన హీరోయిన్‌
2015లో తన నటనతో కన్నీళ్లు తెప్పించిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement