
కొత్త ఏడాదికి తెలుగు సినిమా గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది. జనవరి 14న విడుదలైన విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ (Sankranthiki Vasthunam Movie)తో బాక్సాఫీస్ ఇప్పటికీ కళకళలాడుతోంది. జనవరి 12న విడుదలైన నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా సైతం మంచి వసూళ్లు రాబట్టింది.
జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' ఆరంభంలో అదరగొట్టినా తర్వాత మాత్రం తడబడింది. ఈ సినిమాలు ఇప్పుడప్పుడే ఓటీటీ (OTT)లో వచ్చే సూచనలు కనిపించట్లేదు. అయితే జనవరి చివరి వారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు, సిరీస్‌లు రెడీ అయ్యాయి. అందులో అల్లు అర్జున్ 'పుష్ప 2', త్రిష 'ఐడెంటిటీ' వంటి ఆసక్తికరమైన సినిమాలున్నాయి. ఆ పూర్తి జాబితా ఓసారి చూసేద్దాం..
థియేటర్‌లో విడుదల
మదగజరాజ (తెలుగు వర్షన్) - జనవరి 31
రాచరికం - జనవరి 31
మహిహ - జనవరి 31
ఓటీటీ
నెట్‌ఫ్లిక్స్
అమెరికన్ మ్యాన్‌హంట్: ఓజే సింప్సన్ (డాక్యుమెంటరీ సిరీస్) - జనవరి 29
పుష్ప 2 - జనవరి 30
ద రిక్రూట్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 30
లుక్కాస్ వరల్డ్ - జనవరి 31
ది స్నో గర్ల్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 31
హాట్‌స్టార్
ద స్టోరీటెల్లర్ - జనవరి 28
యువర్ ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పైడర్‌మ్యాన్ (కార్టూన్ సిరీస్) - జనవరి 29
ద సీక్రెట్ ఆఫ్ ద షిలేదార్స్ (వెబ్ సిరీస్) - జనవరి 31
జీ5
ఐడెంటిటీ - జనవరి 31
అమెజాన్ ప్రైమ్
ర్యాంపేజ్ - జనవరి 26
ట్రిబ్యునల్ జస్టిస్ సీజన్ 2 (రియాలిటీ కోర్ట్ షో) - జనవరి 27
బ్రీచ్ - జనవరి 30
ఫ్రైడే నైట్ లైట్స్ - జనవరి 30
యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ - జనవరి 30
యాపిల్ టీవీ ప్లస్
మిథిక్ క్వెస్ట్ సీజన్ 4 (వెబ్ సిరీస్) - జనవరి 29
సోనీలివ్
సాలే ఆషిక్ - ఫిబ్రవరి 1
లయన్స్ గేట్‌ప్లే
బ్యాడ్ జీనియస్ - జనవరి 31
ముబి
క్వీర్ - జనవరి 31
Comments
Please login to add a commentAdd a comment