
స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసి వెళ్లిపోయాయి. ఆ తర్వాత ఏదో ఒకటీరెండు సినిమాలు మాత్రమే థియేటర్లలో విజయవంతంగా రాణించాయి. మిగతా అన్ని సినిమాలు మిక్స్‌డ్ టాక్‌తో కలెక్షన్లు రాబట్టడంలో వెనకబడ్డాయి. మార్చి మొదటివారంలో రిలీజైన వాటిలో బలగం ఒక్కటి మాత్రమే హిట్ టాక్ సొంతం చేసుకుని ముందుకు సాగుతోంది. ఈవారం కూడా చిన్న సినిమాలే రిలీజవుతున్నాయి. మరి మార్చి రెండవ వారంలో అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..
థియేటర్‌లో విడుదలవుతున్న చిత్రాలు..
సీఎస్‌ఐ సనాతన్ - మార్చి 10
ట్యాక్సీ - మార్చి 10
నేడే విడుదల - మార్చి 10
వాడు ఎవడు - మార్చి 10
జంతు ప్రపంచం - మార్చి 10
ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు..
డిస్నీ + హాట్‌స్టార్
యాంగర్ టేల్స్ - మార్చి 9
రన్ బేబీ రన్ - మార్చి 10
చాంగ్ కెన్ డంక్ - మార్చి 10
నెట్‌ఫ్లిక్స్
రానా నాయుడు -మార్చి 10
రేఖ - మార్చి 10
ద గ్లోరీ (వెబ్ సిరీస్) - మార్చి 10
అమెజాన్ ప్రైమ్
హ్యాపీ ఫ్యామిలీ: కండీషన్స్ అప్లయ్(వెబ్ సిరీస్) - మార్చి 10
జీ5
బొమ్మై నాయగి - మార్చి 10
ర్యెమో - మార్చి 10
బౌడీ క్యాంటీన్ - మార్చి 10
సోనీలివ్
యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో (తమిళ సిరీస్) - మార్చి 10
క్రిస్టీ - మార్చి 10
బ్యాడ్ ట్రిప్ - మార్చి 10
Comments
Please login to add a commentAdd a comment