ఫ్రైడే.. సినిమా లవర్స్‌కు మాత్రం ఇది సినీ డే. ఎందుకంటే బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రత్యేకంగా శుక్రవారమే రిలీజవుతాయి. ప్రతి ఫ్రైడే పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతాయి. కొన్ని థియేటర్లలో సందడి చేస్తే మరికొన్ని మాత్రం ఓటీటీని షేక్ చేస్తుంటాయి. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు బయటకు వెళ్లడం కష్టం అనుకుంటున్నవాళ్లకు ఓటీటీ కూర్చున్నచోటే కావాల్సినంత వినోదాన్ని ఇస్తోంది. మరి ఈ శుక్రవారం (జూన్ 2) ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో చూద్దామా..
అమెజాన్ ప్రైమ్ వీడియో
► ఉగ్రం
► డెడ్ లాక్ - ఇంగ్లీష్ సిరీస్
జీ5
► విశ్వక్
► ఘర్ బందూక్ బిర్యానీ- మరాఠి చిత్రం
► హత్యాపురి - బెంగాలీ సినిమా
► తాజ్: రిజిన్ ఆఫ్ రివేంజ్ సీజన్ 2 (నాలుగు ఎపిసోడ్లు)
హాట్‌స్టార్
► స్కూల్ ఆఫ్ లైస్- హిందీ సిరీస్
నెట్‌ఫ్లిక్స్
► మేనిఫెస్ట్ సీజన్ 4 పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్
► స్కూప్- హిందీ సిరీస్
► వలరియా సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్
జియో సినిమా
► ముంబైకర్
► గోదావరి - మరాఠీ చిత్రం -జూన్ 3
బుక్ మై షో
► ఈవిల్ డెడ్ రైజ్ - ఇంగ్లీష్ సినిమా
సైనా ప్లే
► మీ కల్పా- మలయాళ చిత్రం
Comments
Please login to add a commentAdd a comment