ఓటీటీలో సందడే సందడి.. ఇన్ని సినిమాలు రిలీజవుతున్నాయా? | OTT Releases: Movies and Web Series on 1st September 2023 - Sakshi
Sakshi News home page

OTT Releases: ఓటీటీలో 13 సినిమాలు, సిరీస్‌ల సందడి.. ఏవేవి ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే..

Published Thu, Aug 31 2023 10:17 AM | Last Updated on Thu, Aug 31 2023 10:46 AM

Friday Release Movies and Web Series on 1st September 2023 - Sakshi

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అంతా కలిసి ఉండటం పెద్ద టాస్కే అయిపోయింది. ఏదైనా పండగ వచ్చినప్పుడో, లేదంటే ఫంక్షన్‌ చేసినప్పుడు మాత్రమే కలిసి ఉండే భాగ్యం దొరుకుతోంది. ఈరోజు(ఆగస్టు 31) రాఖీ పండగ. ఎంతో దూరాన ఉన్న అక్కాచెల్లెళ్లు అన్నతమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు ఈపాటికే సొంతూరికి చేరుకుంటారు. కుటుంబమంతా కలిసి కాలక్షేపం చేయడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు.  అలాగే రేపు శుక్రవారం కావడంతో కొన్ని కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మీకు వీలు చిక్కిందంటే.. ఆలస్యం చేయకుండా ఫ్యామిలీతో కలిసి ఓటీటీని ఓ పట్టు పట్టేయండి.. మరి ఈరోజు, రేపు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేంటో చూసేద్దాం..

అమెజాన్‌ ప్రైమ్‌
► ద వీల్‌ ఆఫ్‌ టైం సీజన్‌ 2 (ఇంగ్లీష్‌ వెబ్‌ సిరీస్‌) - సెప్టెంబర్‌ 1

హాట్‌స్టార్‌
► ద ఫ్రీలాన్సర్ (హిందీ వెబ్‌ సిరీస్) - సెప్టెంబర్‌ 1

సోనీలివ్‌
► స్కామ్ 2003: ద తెల్గి స్టోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబర్‌ 1

జీ5
► డీడీ రిటర్న్స్‌: భూతాల బంగ్లా (తెలుగు డబ్బింగ్‌ మూవీ) - సెప్టెంబర్‌ 1
► బియే బిబ్రాత్‌ (బెంగాలీ చిత్రం) - సెప్టెంబర్‌ 1

నెట్‌ఫ్లిక్స్‌
► వన్‌ పీస్‌ (ఇంగ్లీష్‌ వెబ్‌ సిరీస్‌) - నేటి నుంచే స్ట్రీమింగ్‌
► చూజ్‌ లవ్‌ (హాలీవుడ్‌ సినిమా) - నేటి నుంచే స్ట్రీమింగ్‌
► డిసెన్‌చాంట్‌మెంట్‌: పార్ట్‌ 5 (ఇంగ్లీష్‌ సిరీస్‌) - సెప్టెంబర్‌ 1
► ఫ్రైడే నైట్‌ ప్లాన్‌ (హిందీ చిత్రం) - సెప్టెంబర్‌ 1
► హ్యాపీ ఎండింగ్‌ (హాలీవుడ్‌ సినిమా) - సెప్టెంబర్‌ 1
► లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌: ఆఫ్టర్‌ ద అల్టర్‌ సీజన్‌ 4 (ఇంగ్లీష్‌ వెబ్‌ సిరీస్‌) - సెప్టెంబర్‌ 1
► ఎ డే అండ్‌ హాఫ్‌ (హాలీవుడ్‌ సినిమా) - సెప్టెంబర్‌ 1

బుక్‌ మై షో
► ద అల్లేస్‌ (అరబిక్‌ చిత్రం) - సెప్టెంబర్‌ 1

చదవండి: టైగర్‌ నాగేశ్వరరావు చిత్రయూనిట్‌ను వాయించిన ధర్మాసనం.. బాధ్యతగా ఉండే అవసరం లేదా? అని మండిపాటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement