Upcoming Movies Web Series Theatres OTT Releases July Last Week - Sakshi
Sakshi News home page

Upcoming Movies Web Series: ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..

Published Tue, Jul 26 2022 11:27 AM | Last Updated on Tue, Jul 26 2022 12:27 PM

Upcoming Movies Web Series Theatres OTT Releases July Last Week - Sakshi

Upcoming Movies Web Series July Last Week: సినీ ప్రియుల కోసం ప్రతివారం కొత్త సినిమాలు థియేటర్లలో అలరిస్తుంటాయి. సమ్మర్‌లో పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌ వద్ సందడి చేయగా తర్వాత వచ్చిన చిత్రాలు అంతగా అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే జులై చివరి వారంలో అటు థియేటర్‌, ఇటు ఓటీటీల్లో మేం ఉన్నామంటూ సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా ! 

1 విక్రాంత్‌ రోణ- జులై 28, 2022



2. ది లెజెండ్‌- జులై 28, 2022


3. రామారావు ఆన్‌ డ్యూటీ- జులై 29, 2022


4. ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌- జులై 29, 2022



ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
1. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్- జులై 26
2. ది బ్యాట్‌ మ్యాన్‌- జులై 27
3. బిగ్‌ మౌత (వెబ్‌ సిరీస్‌)- జులై 29

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌
1. అదమస్‌ (వెబ్‌ సిరీస్‌)- జులై 27
2. గుడ్‌ లక్‌ జెర్రీ- జులై 29
3. 19 (1) (ఎ)- జులై 29

నెట్‌ఫ్లిక్స్‌
1. ది మోస్ట్‌ హేటెడ్‌ మ్యాన్ ఆన్‌ ది ఇంటర్నెట్‌ (వెబ్‌ సిరీస్‌)- జులై 27
2. డ్రీమ్‌ హోమ్‌ మేకోవర్‌ (వెబ్‌ సిరీస్‌)- జులై 27
3. కీప్‌ బ్రీతింగ్‌ (వెబ్‌ సిరీస్‌)- జులై 28
4. మసాబా మసాబా (వెబ్‌ సిరీస్‌)- జులై 29
5. పర్పుల్‌ హార్ట్స్‌ (వెబ్‌ సిరీస్‌)- జులై 29

1. షికారు- జులై 29 (ఆహా)
2. పేపర్ రాకెట్‌- జులై 29 (జీ5)
3. 777 చార్లీ- జులై 29 (వూట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement