ఈ వారం విడుదలకు రెడీ అయిన చిన్న సినిమాలు | Upcoming Movies Web Series Theatre OTT Releases August 3rd Week 2022 | Sakshi
Sakshi News home page

Upcoming Movies: థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో..

Published Mon, Aug 15 2022 6:59 PM | Last Updated on Mon, Aug 15 2022 7:12 PM

Upcoming Movies Web Series Theatre OTT Releases August 3rd Week 2022 - Sakshi

సమ్మర్‌ తర్వాత విడుదలైన పలు సినిమాలు చప్పగా ఉంటూ సినీప్రియులను ఉసూరుమనిపించాయి. దీంతో జనాలు ఆగస్టు వైపు ఆశగా ఎదురు చూశారు. వారి ఆశలకు మించిన చిత్రాలను అందించింది టాలీవుడ్‌ చిత్రపరిశ్రమ. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. ఇక ఈ చిత్రాల స్ఫూర్తితో ఆగస్టు మూడో వారంలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి మరి కొన్ని సినిమాలు. అయితే ఈ వారం అన్ని చిన్న చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా ! 

1. తిరు- ఆగస్టు 18

2. తీస్‌ మార్‌ ఖాన్‌- ఆగస్టు 19

3. వాంటెడ్‌ పండుగాడ్‌- ఆగస్టు 19

4. అం.. అః- ఆగస్టు 19

5. మాటరాని మౌనమిది- ఆగస్టు 19

ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌:
రాయల్‌టీన్‌- ఆగస్టు 17
లుక్‌ బోత్‌ వేస్‌- ఆగస్టు 17
హీ-మ్యాన్‌ (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 18
టేకేన్‌ బ్లడ్‌ లైన్‌ (యానిమేషన్‌ వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 18
ది నెక్ట్స్‌ 365 డేస్‌- ఆగస్టు 19
ఎకోస్‌ (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 19
ది గర్ల్‌ ఇన్‌ ది మిర్రర్‌ (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 19
యాడ్‌ ఆస్ట్రా- ఆగస్టు 20
ఫుల్‌ మెటల్‌ ఆల్కమిస్ట్‌ (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 20
షెర్డిల్‌- ఆగస్టు 20

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌:
షి హల్క్‌ (తెలుగు డబ్బింగ్‌ వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 17
హెవెన్‌- ఆగస్టు 19
హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 22

జీ 5:
దురంగ (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 19
యానై- ఆగస్టు 19

ఆహా:
హైవే- ఆగస్టు 19
జీవీ 2- ఆగస్టు 19

సోనీ లివ్‌:
తమిళ్‌ రాకర్స్‌- ఆగస్టు 19

చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్‌
1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement