హిట్లు, ఫ్లాపులు, అవార్డులు, రికార్డులు, వివాదాలతో సినీచిత్రపరిశ్రమ 2024కు ముగింపు పలుకుతోంది. గంపెడాశలతో 2025కి స్వాగతం చెప్తోంది. మరి కొత్త సంవత్సరం ప్రారంభంలో ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో చూసేద్దాం..
అమెజాన్ ప్రైమ్
🎥 గ్లాడియేటర్ 2 - జనవరి 1
🎥 బీస్ట్ గేమ్స్ షో (నాలుగో ఎపిసోడ్) - జనవరి 2
🎥 ది రిగ్ (వెబ్ సిరీస్) - జనవరి 2
🎥 గుణ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 3
హాట్‌స్టార్
📺 ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ - జనవరి 3
ఆహా
🎥 జాలీ ఓ జింఖానా (తమిళ చిత్రం) - డిసెంబర్ 30
నెట్‌ఫ్లిక్స్
📺 అవిసీ: ఐయామ్ టిమ్ (డాక్యుమెంటరీ) - డిసెంబర్ 31
📺 డోంట్ డై: ద మ్యాన్ హు వాంట్స్ టు లివ్ ఫరెవర్ - జనవరి 1
📺 ఫ్యామిలీ క్యాంప్ - (జనవరి 1)
📺 రీయూనియన్ - జనవరి 1
📺 లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్) - జనవరి 1
📺 మిస్సింగ్ యు (వెబ్ సిరీస్) - జనవరి 1
📺 ద బ్లాక్ స్విండ్లర్ - జనవరి 1
📺 సెల్లింగ్ ది సిటీ (వెబ్ సిరీస్) - జనవరి 3
📺 వెన్ ది స్టార్స్ గాసిప్ (వెబ్ సిరీస్) - జనవరి 4
లయన్స్‌గేట్ ప్లే
🎥 డేంజరస్ వాటర్స్ - జనవరి 3
🎥 టైగర్స్ ట్రిగ్గర్ - జనవరి 3
బుక్ మై షో
📺 క్రిస్మస్ ఈవ్ ఇన్‌మిల్లర్స్ పాయింట్ - డిసెంబర్ 30
మనోరమా మ్యాక్స్
🎥 ఐయామ్ కథలన్ (మలయాళం) - జనవరి 1
చదవండి: టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ
Comments
Please login to add a commentAdd a comment