థియేటర్‌లో రెండు సినిమాల మధ్య పోటీ.. ఓటీటీలో బోలెడన్ని చిత్రాలు.. | Upcoming Movies, Web Series Releases for September 2023 2nd Week - Sakshi
Sakshi News home page

Upcoming Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌ల జాబితా ఇదిగో!

Published Mon, Sep 4 2023 12:31 PM | Last Updated on Mon, Sep 4 2023 12:57 PM

Upcoming Movies, Web Series Releases for September 2nd Week,2023 - Sakshi

సెప్టెంబర్‌ నెల ఖుషీగా మొదలైంది. చాలాకాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న విజయ్‌ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ.. ఖుషి సినిమాతో బోణీ కొట్టారు. సెప్టెంబర్‌ 1న విడుదలైన ఖుషీ థియేటర్లలో విజయవంతంగా రన్‌ అవుతోంది. ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు బాక్సాఫీస్‌ బరిలో దిగుతున్నాయి.

షారుక్‌ ఖాన్‌ నటించిన 'జవాన్‌'.. నవీన్‌ పొలిశెట్టి, అనుష్కల 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' ఒకేరోజు విడుదలవుతున్నాయి. అటు ఓటీటీలోనూ బోలెడన్ని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ సెప్టెంబర్‌ 2వ వారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేంటో చూసేద్దాం.

థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
► జవాన్‌ - సెప్టెంబర్‌ 7
► మిస్‌ శెట్టి- మిస్టర్‌ పొలిశెట్టి - సెప్టెంబర్‌ 7

ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
► వన్‌ షాట్‌ (వెబ్‌ సిరీస్‌) - సెప్టెంబర్‌ 5
► లక్కీ గౌ (హిందీ చిత్రం) - సెప్టెంబర్‌ 6
► జైలర్‌ - సెప్టెంబర్‌ 7
► సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌ (హాలీవుడ్‌ మూవీ) - సెప్టెంబర్‌ 8

హాట్‌స్టార్‌
► ఐయామ్‌ గ్రూట్‌ (వెబ్‌ సిరీస్‌, రెండో సీజన్‌) - సెప్టెంబర్‌ 6
► ద లిటిల్‌ మెర్మాయిడ్‌ (హాలీవుడ్‌ మూవీ) - సెప్టెంబర్‌ 6

జీ5
► హడ్డీ - సెప్టెంబర్‌ 7

నెట్‌ఫ్లిక్స్‌
► స్కాట్స్‌ హానర్‌ (హాలీవుడ్‌ సినిమా) - సెప్టెంబర్‌ 5
► షేన్‌ గిల్లీస్‌ (హాలీవుడ్‌ మూవీ) - సెప్టెంబర్‌ 5
► టాప్‌ బాయ్‌ (వెబ్‌ సిరీస్‌, మూడో సీజన్‌) - సెప్టెంబర్‌ 7
► కుంగ్‌ఫూ పాండా (వెబ్‌ సిరీస్‌, మూడో సీజన్‌) - సెప్టెంబర్‌ 7
► వర్జిన్‌ రివర్‌ (వెబ్‌ సిరీస్‌, ఐదో సీజన్‌) - సెప్టెంబర్‌ 7
► సెల్లింగ్‌ ది ఓసీ (వెబ్‌ సిరీస్‌, రెండో సీజన్‌) - సెప్టెంబర్‌ 8

బుక్‌ మై షో
► లవ్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్‌ మూవీ) - సెప్టెంబర్‌ 8

లయన్స్‌ గేట్‌ ప్లే
► ది బ్లాక్‌ డెమన్‌ (హాలీవుడ్‌ మూవీ) - సెప్టెంబర్‌ 8

ఆపిల్‌ టీవీ ప్లస్‌
► ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్‌) - సెప్టెంబర్‌ 8

హైరిచ్‌
► ఉరు(మలయాళం) - సెప్టెంబర్‌ 4

చదవండి: ఆ పాత్ర జూనియర్ ఎన్టీఆర్‌ మాత్రమే చేయగలడు: గదర్-2 డైరెక్టర్‌ కామెంట్స్ వైరల్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement