List Of Movies And Web Series Release On OTT And Theaters In The 3rd Week Of August 2023 - Sakshi
Sakshi News home page

Upcoming Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!

Published Mon, Aug 14 2023 11:09 AM | Last Updated on Mon, Aug 14 2023 1:37 PM

Upcoming Movies and Web Series in August 3rd Week - Sakshi

ఈ మధ్య వరుసగా చిన్న సినిమాలే రిలీజవుతూ వచ్చాయి. కానీ గత వారం మాత్రం రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అవే జైలర్‌, భోళా శంకర్‌. ఒకటి హిట్‌ టాక్‌ను, మరొకటి మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. మరోవైపు ఈ వారం మరిన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగబోతున్నాయి.

కొన్ని థియేటర్‌లో, మరికొన్ని ఓటీటీలోకి రానున్నాయి. అయితే పెద్దగా భారీ బడ్జెట్‌ సినిమాల సందడైతే కనిపించడం లేదు. లవ్‌, హారర్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.. ఇలా అన్ని జానర్ల సినిమాలు ఈ వారం బాక్సాఫీస్‌ దగ్గర బరిలోకి దిగుతున్నాయి. మరి ఆ సినిమాలేంటి? ఏయే సినిమాలో థియేటర్‌లో రిలీజవుతున్నాయి? ఓటీటీలోకి వస్తున్న కొత్త చిత్రాలేంటి? అనేవి చూసేద్దాం..

థియేటర్‌లో రిలీజవుతున్న సినిమాలు..
మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ - ఆగస్టు 18
ప్రేమ్‌ కుమార్‌  - ఆగస్టు 18
జిలేబి - ఆగస్టు 18
డీడీ రిటర్న్స్‌: భూతాల బంగ్లా - ఆగస్టు 18
పిజ్జా - ఆగస్టు 18

ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు
అమెజాన్‌ ప్రైమ్‌
► హర్లాన్‌ కొబెన్స్‌ షెల్టర్‌ (వెబ్‌ సిరీస్‌) - ఆగస్టు 18

నెట్‌ఫ్లిక్స్‌
► నో ఎస్కేప్‌ రూమ్‌ (హాలీవుడ్‌) - ఆగస్టు 15
► అన్‌టోల్డ్‌: ఆల్‌ ఆఫ్‌ షేమ్‌ (హాలీవుడ్‌) - ఆగస్టు 15
► డెప్‌ వర్సెస్‌ హర్డ్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) - ఆగస్టు 16
► గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ (తెలుగు డబ్‌) - ఆగస్టు 18
► మాస్క్‌ గర్ల్‌ (కొరియన్‌ సిరీస్‌) - ఆగస్టు 18

జీ5
► ఛత్రపతి (హిందీ) - ఆగస్టు 15

బుక్‌మై షో
► డాంఫైర్‌ (హాలీవుడ్‌) - ఆగస్టు 15
► బాబిలోన్‌ 5: రోడ్‌ హోమ్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 15
► స్టోరీస్‌ నాట్‌ టూబీ టోల్డ్‌ (హాలీవుడ్‌) - ఆగస్టు 15

జియో
► తాలి(హిందీ) - ఆగస్టు 15
► ఫ సే ఫాంటసీ కొత్త సీజన్‌ (హిందీ) - ఆగస్టు 17

లయన్స్‌ గేట్‌ ప్లే
► మైండ్‌ కేజ్‌ (హాలీవుడ్‌) - ఆగస్టు 15

చదవండి: భోళా ఎఫెక్ట్‌.. నిర్మాతతో చిరు గొడవ? ఏం జరిగిందో చెప్పిన బేబి డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement