ఈవారం అలరించే సినిమాలు / సిరీస్‌లు.. | Upcoming Theatre OTT Movies Web Series July 1st Week 2022 | Sakshi
Sakshi News home page

Upcoming Releases: జులై ఫస్ట్‌ వీక్‌లో సందడి చేయనున్న సినిమాలు / సిరీస్‌లు..

Published Tue, Jun 28 2022 11:40 AM | Last Updated on Tue, Jun 28 2022 1:38 PM

Upcoming Theatre OTT Movies Web Series July 1st Week 2022 - Sakshi

Upcoming Theatre OTT Movies Web Series July 1st Week 2022: థియేటర్లలో సినిమా రీల్‌ తిరిగినట్లుగా సమయం గిర్రున తిరుగుతోంది. అలా చూస్తుండగానే 2022 అర్ధభాగం పూర్తయింది. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన పాన్‌ ఇండియా, మల్టీ స్టారర్‌ సినిమాలు ఈ సంవత్సరం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. ఈ సందడితోనే 2022 సగభాగం ముగిసింది. ఇక ఇంకోభాగం మిగిలి ఉంది. ఈ క్రమంలోనే జులై మొదటి వారంలో అలరించేందుకు సిద్ధమవుతున్న ఓటీటీ, థియేటర్‌ సినిమాలు, సిరీస్‌లేంటో చూసేద్దామా !

1. గోపీచంద్‌ 'పక్కా కమర్షియల్‌'- జులై 1
2. మాధవన్‌ 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌'- జులై 1


3. సందీప్‌ మాధవ్‌ 'గంధర్వ'- జులై 1
4. అరుణ్ విజయ్‌ 'ఏనుగు'- జులై 1
5. అవికా గోర్, శ్రీరామ్‌ '10 క్లాస్‌ డైరీస్‌'- జులై 1

ఈ వారం ఓటీటీకి సిద్ధమైన సినిమాలు, సిరీస్‌లు

1. ధాకడ్‌- జులై 1 (జీ5)
2. సామ్రాట్‌ పృథ్వీరాజ్- జులై 1 (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)
3. అన్యాస్‌ ట్యుటోరియల్‌- జులై 1 (ఆహా)
4. ది టెర్మినల్‌ లిస్ట్‌- జులై 1 (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)
5. స్ట్రేంజర్‌ థింగ్స్‌ 4 (వెబ్‌ సిరీస్‌)- జులై 1 (నెట్‌ఫ్లిక్స్‌)
6. షటప్‌ సోనా (వెబ్ సిరీస్‌)- జులై 1 (జీ5)
7. మియా బీవీ ఔర్‌ మర్డర్‌- జులై 1 (ఎంఎక్స్‌ ప్లేయర్‌)
8. ఓన్లీ మర్డర్స్‌ ఇన్‌ ది బిల్డింగ్‌ 2 (వెబ్‌ సిరీస్‌)- జూన్‌ 28
9. బ్లాస్టెడ్‌- జూన్‌ 28 (నెట్‌ఫ్లిక్స్‌)
10. డియర్‌ విక్రమ్‌- జున్‌ 30 (వూట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement