
జూలై నెలలో ఎక్కువగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో ఒకటీరెండు మాత్రమే సక్సెస్ రుచి చూశాయి. భారీ బడ్జెట్ సినిమాలేవీ దరిదాపుల్లో కూడా లేకపోవడంతో మరిన్ని చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలాగే బాక్సాఫీస్ దగ్గర విడుదలైన సినిమాలు అటు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..
థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు..
⇒ ఎల్‌జీఎం (తెలుగు) - ఆగస్టు 4
⇒ కృష్ణగాడు అంటే ఒక రేంజ్ - ఆగస్టు 4
⇒ రాజుగారి కోడిపులావ్ - ఆగస్టు 4
⇒ విక్రమ్ రాథోడ్ - ఆగస్టు 4
⇒ మిస్టేక్ - ఆగస్టు 4
⇒ మెగ్ 2: రాక్షస తిమింగలం - ఆగస్టు 3
⇒ దిల్‌సే - ఆగస్టు 4
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు
హాట్‌స్టార్
⇒ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ3 - ఆగస్టు 2
⇒ దయా (తెలుగు సిరీస్)- ఆగస్టు 5
నెట్‌ఫ్లిక్స్
⇒ చూనా (హిందీ వెబ్ సిరీస్) - ఆగస్టు 3
⇒ రంగబలి - ఆగస్టు 4
⇒ ది హంట్ ఫర్ వీరప్పన్ (డాక్యుమెంటరీ సిరీస్) - ఆగస్టు 4
సోనీ లివ్
⇒ పరేషాన్ (తెలుగు) - ఆగస్టు
⇒ పోర్ తొడిల్ (తమిళ్) - ఆగస్టు 4
చదవండి: తమన్నా కోసం ఆ టాప్ హీరోయిన్‌ను టార్గెట్ చేసిన అజిత్
Comments
Please login to add a commentAdd a comment