List Of Movies And Web Series Release On OTT Platforms On August 18th, 2023 - Sakshi
Sakshi News home page

OTT Releases: ఫ్రైడే ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లివే!

Published Thu, Aug 17 2023 1:59 PM | Last Updated on Thu, Aug 17 2023 4:03 PM

Movies And Web Series Release in OTT On August 18 - Sakshi

ఫ్రైడే వచ్చిందంటే కొత్త సినిమా చూడాల్సిందే! కంటెంట్‌ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా చూసి తీరాల్సిందే! ఇది మూవీ లవర్స్‌ మనసులోని మాట.. శుక్రవారం వచ్చిందంటే కచ్చితంగా ఏదో ఒక సినిమా రిలీజ్‌ అవడం ఖాయం. ఈ ఆచారం బాక్సాఫీస్‌కే పరిమితమైపోలేదు. ఓటీటీలోనూ ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. మిగతా రోజుల్లో రిలీజ్‌ల మాట ఎలా ఉన్నా శుక్రవారం ఓ కొత్త సినిమా లేదా సిరీస్‌ను విడుదల చేస్తూ ఉంటారు. మరి రేపు(ఆగస్టు 18) ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..

అమెజాన్‌ ప్రైమ్‌
హర్లాన్‌ కోబెన్స్‌ షెల్టర్‌ (వెబ్‌ సిరీస్‌)
ఏపీ ధిల్లాన్‌: ఫస్ట్‌ ఆఫ్‌ ఎ కైండ్‌ (డాక్యుమెంట్‌ సిరీస్‌)

నెట్‌ఫ్లిక్స్‌
గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ 
మాస్క్‌ గర్ల్‌ (కొరియన్‌ సిరీస్‌)
ద మంకీ కింగ్‌
ద అప్‌షాస్‌ పార్ట్‌ 4 - ఈరోజు నుంచే స్ట్రీమింగ్‌ అవుతోంది.

హాట్‌స్టార్‌
మతగం

సోనిలివ్‌
ఆయిరతొన్ను నూనకల్‌ (మలయాళ చిత్రం)

ఈసారి ఓటీటీలో రిలీజయ్యే సినిమాల జాబితాతో థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు పోటీపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. థియేటర్‌లో మిస్టర్‌ ప్రెగ్నెంట్‌, ప్రేమ్‌ కుమార్‌, జిలేబి, డీడీ రిటర్న్స్‌, పిజ్జా 3: ద మమ్మీ (తెలుగు), బ్లూ బీటిల్‌, గూమర్‌ సినిమాలు శుక్రవారం సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ సినిమాల్లో మీకు నచ్చినవాటిని సెలక్ట్‌ చేసుకుని వీకెండ్‌ ఓ పట్టు పట్టేయండి మరి!

చదవండి: దుల్కర్‌తో వన్స్‌మోర్‌ అంటున్న హీరోయిన్‌
ఆ కోరిక ఉన్నవారు సినిమాల్లో ఉండలేరు: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement