వాలంటైన్స్‌ వీక్‌.. ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు రిలీజ్‌ | OTT: Upcoming Movies Release From 10 February to 16th Feb 2025 | Sakshi
Sakshi News home page

OTT: ప్రేమికుల రోజు స్పెషల్‌.. ఓటీటీలో ఏకంగా 16 చిత్రాలు..

Published Mon, Feb 10 2025 2:24 PM | Last Updated on Mon, Feb 10 2025 2:24 PM

OTT: Upcoming Movies Release From 10 February to 16th Feb 2025

ఈ వారం ప్రేమికులకు ఎంతో స్పెషల్‌. చాక్లెట్‌ డే, కిస్‌ డే, ప్రపోజ్‌ డే, టెడ్డీ డే, హగ్‌ డే, వాలంటైన్స్‌డే అని రోజుకో రకంగా సెలబ్రేషన్స్‌ చేసుకుంటారు. మరి ఈ వారం (ఫిబ్రవరి 10- 16 వరకు) అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..

థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు..
లైలా - ఫిబ్రవరి 14
బ్రహ్మా ఆనందం - ఫిబ్రవరి 14
ఇట్స్‌ కాంప్లికేటెడ్‌ (గతంలో ఇది కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా టైటిల్‌తో ఓటీటీలో రిలీజైంది) - ఫిబ్రవరి 14
తల - ఫిబ్రవరి 14
ఛావా - ఫిబ్రవరి 14

ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు..
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
మై ఫాల్ట్‌: లండన్‌ - ఫిబ్రవరి 13

నెట్‌ఫ్లిక్స్‌
బ్లాక్‌ హాక్‌ డౌన్‌ - ఫిబ్రవరి 10
కాదలిక్క నేరమిల్లై - ఫిబ్రవరి 11
ద విచర్‌: సైరెన్స్‌ ఆఫ్‌ ద డీప్‌ (యానిమేటెడ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 11
డెత్‌ బిఫోర్‌ ద వెడ్డింగ్‌ - ఫిబ్రవరి 12
ద ఎక్స్‌చేంజ్‌ సీజన్‌ 2 - ఫిబ్రవరి 13
కోబ్రా కై సీజన్‌ 6, పార్ట్‌ 3 - ఫిబ్రవరి 13
ధూమ్‌ ధామ్‌ - ఫిబ్రవరి 14
మెలో మూవీ - ఫిబ్రవరి 14
ఐయామ్‌ మ్యారీడ్‌.. బట్‌! - ఫిబ్రవరి 14

హాట్‌స్టార్‌
బాబీ ఔర్‌ రిషికి లవ్‌స్టోరీ - ఫిబ్రవరి 11

ఆహా
డ్యాన్స్‌ ఐకాన్‌ 2 (డ్యాన్స్‌ షో) - ఫిబ్రవరి 14

జీ5
ప్యార్‌ టెస్టింగ్‌ - ఫిబ్రవరి 14

సోనీలివ్‌
మార్కో - ఫిబ్రవరి 14

హోయ్‌చోయ్‌
బిషోహోరి - ఫిబ్రవరి 13

లయన్స్‌గేట్‌ ప్లే
సబ్‌సర్వియన్స్‌ - ఫిబ్రవరి 14

చదవండి: హీరోలతో వన్స్‌మోర్‌.. హీరోయిన్లతో మాత్రం... అదన్నమాట సంగతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement