
మార్చి చివరి వారంలో సినిమాల జాతర భారీగానే ఉండనుంది. తెలుగు సంవత్సరాది ఉగాది, రంజాన్ వరుసగా వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో థియేటర్స్ అన్నీ కూడా కళకళలాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల నుంచి కూడా భారీ మూవీస్ విడుదల కానున్నడంతో సినిమా అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా పలు హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
ధియేటర్స్‌లో విడుదలయ్యే సినిమాలు
🎥 లూసిఫర్2- మార్చి 27
🎥 వీర ధీర శూర- మార్చి 27
🎥 రాబిన్‌హుడ్- మార్చి 28
🎥 మ్యాడ్ స్క్వేర్- మార్చి 28
🎥 సికందర్- మార్చి 30
ఓటీటీ సినిమాలు
నెట్‌ఫ్లిక్స్
🎥మిలియన్ డాలర్ సీక్రెట్ (రియాల్టీ షో) మార్చి 26
🎥కాట్ (థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 26
🎥దేవా -మార్చి 29
అమెజాన్ ప్రైమ్
🎥హాలెండ్ (ఇంగ్లీష్) మార్చి 27
🎥శబ్ధం (తెలుగు)- మార్చి 28
🎥మలేనా - మార్చి 29
జియో హాట్‌స్టార్
🎥ముఫాసా: ద లయన్ కింగ్ (హిందీ/తెలుగు) మార్చి 26
🎥ఓం కాళీ జై కాళి (తెలుగు/వెబ్ సిరీస్) - మార్చి 28
జీ5
🎥విడుదల పార్ట్-2 (హిందీ) మార్చి 28
🎥మజాకా - మార్చి 28
ఆహా
🎥ది ఎక్స్‌టార్డనరీ జర్నీఆఫ్ ది ఫకీర్ (తెలుగు) మార్చి 26
🎥మిస్టర్ హౌస్ కీపింగ్ ( తమిళ్)- మార్చి 25
Comments
Please login to add a commentAdd a comment