
సమ్మర్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. సూరీడు బ్రేక్ తీసుకున్నాడా? అంటే అదీ లేదు. వర్షం కాస్త గ్యాప్ ఇవ్వగానే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఎండ, వర్షం దోబూచులాట మధ్య కొత్త సినిమాలు రిలీజయ్యేందుకు రెడీ అయ్యాయి. కొత్త సరుకుతో థియేటర్లు వెల్‌కమ్ చెప్తున్నాయి. మరి ప్రతివారంలాగే ఈ వారం అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో చూసేద్దాం..
థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు..
► కస్టడీ - మే 12
► ఛత్రపతి - మే 12
► భువన విజయమ్ - మే 12
► ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ - మే 12
► కళ్యాణమస్తు - మే 12
► మ్యూజిక్ స్కూల్ - మే 12
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు..
ఆహా
► న్యూసెన్స్ - మే 12
అమెజాన్ ప్రైమ్ వీడియో
► దహాద్ - మే 12
► ఎయిర్ - మే 12
హాట్‌స్టార్
► ది మప్పెట్స్ మేహెమ్ (వెబ్ సిరీస్) - మే 10
► స్వప్నసుందరి - మే 12
నెట్‌ఫ్లిక్స్
► క్వీన్ క్లియోపాత్ర - మే 10
► రాయల్ టీన్, ప్రిన్సెస్ మార్గరెట్ (హాలీవుడ్) - మే 11
► ఎరినీ - మే 11
► ది మదర్ - మే 12
► క్రాటర్ - మే 12
► బ్లాక్ నైట్ (వెబ్ సిరీస్) - మే 12
జీ5
► తాజ్: ది రీన్ ఆఫ్ రివేంజ్ రెండో సీజన్ (వెబ్ సిరీస్) - మే 12
సోనీలివ్
► ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్ - మే 12
జియో సినిమా
► విక్రమ్ వేద - మే 12
చదవండి: నాగచైతన్య ఫస్ట్ కిస్ సమంతకే.. మరి ఫస్ట్ డేట్ ఎవరితోనో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment