
వాలంటైన్స్ వీక్ అయిపోయింది. ఎన్నో ప్రేమ చిత్రాలు అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీ (OTT)లో అలరించాయి. ఈ వారం కూడా అదే జోష్ కొనసాగేలా ఉంది. తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సైతం థియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఫిబ్రవరి మూడో వారంలో థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేద్దాం..
థియేటర్‌లో రిలీజవుతున్న సినిమాలు..
బాపు - ఫిబ్రవరి 21
రామం రాఘవం - ఫిబ్రవరి 21
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ - ఫిబ్రవరి 21
జాబిలమ్మ నీకు అంత కోపమా - ఫిబ్రవరి 21
ఓటీటీ రిలీజెస్..
జీ5
క్రైమ్ బీట్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21
జియో హాట్‌స్టార్
ది వైట్ లోటస్: సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 17
విన్ ఆర్ లూజ్ - ఫిబ్రవరి 19
ఊప్స్! అబ్ క్యా? - ఫిబ్రవరి 20
ఆఫీస్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21
నెట్‌ఫ్లిక్స్
అమెరికన్ మర్డర్: గాబీ పెటిటో (డాక్యు సిరీస్) - ఫిబ్రవరి 17
కోర్ట్ ఆఫ్ గోల్డ్ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 18
జీరో డే (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20
డాకు మహారాజ్ - ఫిబ్రవరి 20
అమెజాన్ ప్రైమ్
రీచర్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20
ఆపిల్ టీవీ ప్లస్
సర్ఫేస్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21
హోయ్‌చోయ్
చాల్‌చిత్రో: ద ఫ్రేమ్ ఫాటల్ - ఫిబ్రవరి 21
చదవండి: ఓయ్.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment