బెంగుళూరు: కర్ణాటకలో నటి సంయుక్త హెగ్డే, కాంగ్రెస్ నేత కవిత రెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కవిత రెడ్డి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పార్క్‌లో స్పోర్ట్స్‌వేర్ ధరించి సంయుక్త, ఆమె స్నేహితురాలు వ్యాయమం చేస్తుండగా అటుగా వెళ్లిన కాంగ్రెస్ నేత కవిత రెడ్డి వారిని వీడియో తీసి వారిపై దాడి చేశారు.
ఈ వీడియోను నటి సంయుక్త హెగ్డే ఆమె సోషల్‌మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి ‘మహిళలు ఏం ధరిస్తున్నారు, ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అనే కారణాలతో వారిని హింసించడం సమాజం ఆపాలి’ అని ఆమె ట్వీట్ చేశారు. అదేవిధంగా కవిత మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిగివచ్చిన కవిత సంయుక్తకు క్షమాపణలు చెప్పింది. తాను అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదని పేర్కొంది. ఇదిలా వుండగా కవిత క్షమాపణలను అంగీకరిస్తున్నట్లు సంయుక్త తెలిపింది. ఇదంతా మరిచిపోయి ముందుకు సాగుదామని కోరింది. ప్రతి చోట మహిళలకు భద్రత ఉండాలి తాను కోరుకుంటున్నట్లు పేర్కొంది.
క్షమాపణలు అంగీకరిస్తున్నా: నటి
Published Tue, Sep 8 2020 11:34 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్‌ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఫేక్ కాల్ బారినపడ్డ డేవిడ్ కామెరాన్!
ఒడిశా అసెంబ్లీకి ఎన్నికైన తొలి ముస్లిం మహిళ..!
హైదరాబాద్ లో భారీ వర్షం
Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)
ఒకే ఒక్క సినిమా.. హిట్టయితే ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా!
పాపం రుతురాజ్.. క్రికెట్ చరిత్రలో ఇలా ఎవరూ రనౌటై ఉండరు..!
డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా.. ఫడ్నవీస్ యూటర్న్
బాలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో కలిసి!
రాజకీయ వారసత్వంపై నవీన్ పట్నాయక్ క్లారిటీ
రూ.1,000 పెట్టుబడి రూ.1.36 కోట్లు అయింది!
తప్పక చదవండి
- రూ.1,000 పెట్టుబడి రూ.1.36 కోట్లు అయింది!
- అభిషేక్ శర్మ ఊచకోత.. 26 బంతుల్లో శతకం.. 14 సిక్సర్లతో విధ్వంసం
- హైదరాబాద్: పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వాన
- త్రిసూర్‌లో కాంగ్రెస్ ఓటమి.. కొట్టుకున్న కార్యకర్తలు
- టీనేజర్లపై.. స్మార్ట్ ఫోన్ల ప్రభావం! అధ్యయనాల్లో ఏం తేలిందంటే?
- ఎయిడ్స్ ఉందని ప్రచారం.. దశాబ్దాల తర్వాత నోరు విప్పిన హీరో
- తెలంగాణలో సరైన ఫలితాలు రాలేదు: ఖర్గే అసంతృప్తి
- రేపే గ్రూప్1 ప్రిలిమ్స్.. అభ్యర్థులు ఈ విషయాలు మర్చిపోకండి
- వన్యప్రాణుల సంరక్షణ నేషనల్ అంబాసిడర్‌గా ఉపాసన
- సోలార్ పవర్‌తో ఈవీ ఛార్జింగ్.. ఇది కదా మనకు కావాల్సింది
Advertisement