ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు) Photos of Actress Dharsha Gupta celebrated her birthday with children at an orphanage. Sakshi
Sakshi News home page

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

Published Fri, Jun 7 2024 7:41 PM | Last Updated on

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos1
1/16

హీరోయిన్‌ దర్శ గుప్త తన 30వ పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంది.

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos2
2/16

ఇందుకోసం భారీ పార్టీ ఏర్పాటు చేయలేదు. సెలబ్రిటీ మిత్రులను ఆహ్వానించలేదు.

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos3
3/16

అయినా అందరికీ ఆమె బర్త్‌డే సెలబ్రేషన్స్‌ భలే నచ్చాయి.

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos4
4/16

ఎందుకంటే ఆమె తన పుట్టినరోజు నాడు అనాథాశ్రమంలోని చిన్నారులకు అన్నదానం చేసింది.

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos5
5/16

వారితో కలిసి కాసేపు కబుర్లు చెప్పి నవ్వించింది.

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos6
6/16

తనకు ఇలాంటివి కొత్తేం కాదు.

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos7
7/16

మధ్యే రోడ్డు పక్కన ఉన్న వృద్ధులకు అన్నం పొట్లాలు, వాటర్‌ బాటిల్స్‌ పంపిణీ చేసింది.

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos8
8/16

ఇంత అందమైన మనసు ఉన్న దర్శ గుప్తను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు.

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos9
9/16

ఈ తమిళ నటి రుద్ర తాండవం, ఓ మై ఘోస్ట్‌ అనే చిత్రాల్లో నటించింది.

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos10
10/16

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos11
11/16

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos12
12/16

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos13
13/16

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos14
14/16

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos15
15/16

Heroine Dharsha Gupta Birthday Celebrations Photos16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement