పంజాబ్ లోక్‌సభ ‘ఆప్‌’ అభ్యర్థుల జాబితా విడుదల | Sakshi
Sakshi News home page

Punjab: పంజాబ్ లోక్‌సభ ‘ఆప్‌’ అభ్యర్థుల జాబితా విడుదల

Published Thu, Mar 14 2024 1:55 PM

Punjab AAP Candidate List 2024 - Sakshi

పంజాబ్ లోక్‌సభ ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితా లోని వివరాల ప్రకారం ఆమ్‌ ఆద్మీ పార్టీ అమృత్‌సర్ నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖండూర్ సాహిబ్ నుంచి లాల్జీత్ సింగ్ భుల్లర్, జలంధర్ నుంచి సుశీల్ కుమార్ రింకు, ఫతేగఢ్ సాహిబ్ నుంచి గురుప్రీత్ సింగ్ జీపీ, ఫరీద్‌కోట్ నుంచి కరమ్‌జీత్ అన్మోల్, బటింఠా నుంచి గుర్మీత్ సింగ్ ఖాడియన్, సంగరూర్‌ నుంచి గుర్మీత్‌ సింగ్‌ మీత్‌, పటియాల నుంచి డా. బల్బీర్ సింగ్‌లను లోక్‌ సభ ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement