● ఇచ్ఛాపురంలో సీఎం వైఎస్ జగన్ సభకు వెల్లువలా తరలివచ్చిన జనం
● జగన్నినాదంతో మార్మోగిన గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్
● మధ్యాహ్నం ఒంటిగంటకే ఇసుకేస్తే రాలనంత జనం
● అధినేతకు నాయకుల ఘనస్వాగతం
● కార్యకర్తలకు ఊపునిచ్చిన జగన్ ప్రసంగం
● ఆద్యంతం ఈలలు వేస్తూ మద్దతు తెలిపిన అభిమాన తరంగం
● ఆనందోత్సాహాల నడుమ ఆడిపాడిన అక్కాచెల్లెమ్మలు