T20 WC: మొత్తం షెడ్యూల్‌, సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు | T20 World Cup 2024 Full Schedule, Venues, Live Streaming Details | Sakshi
Sakshi News home page

T20 WC: మొత్తం షెడ్యూల్‌, సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు

Published Thu, May 30 2024 8:37 PM | Last Updated on Sun, Jun 2 2024 8:53 AM

T20 World Cup 2024 Full Schedule, Venues, Live Streaming Details

టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. వెస్టిండీస్‌తో కలిసి ఈ ఏడాది మెగా ఈవెంట్‌ నిర్వహణ హక్కులు దక్కించుకుంది. తద్వారా కొత్త స్టేడియాల్లో పొట్టి ఫార్మాట్‌లో ఐసీసీ టోర్నమెంట్‌ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ప్రేక్షకులకు దక్కింది.

మరి టీ20 వరల్డ్‌కప్‌-2024 పూర్తి షెడ్యూల్‌, సమయం, వేదికలు, లైవ్‌ స్ట్రీమింగ్‌ తదితర విశేషాలు తెలుసుకుందామా?!

గ్రూప్‌ దశలో...
👉జూన్‌ 1: అమెరికా వర్సెస్‌ కెనడా- టెక్సాస్‌(భారత కాలమానం ప్రకారం జూన్‌ 2 ఉదయం ఆరు గంటలకు ఆరంభం)
👉జూన్‌ 2: వెస్టిండీస్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా- గయానా(రాత్రి ఎనిమిదిన్నర గంటలకు)
నమీబియా వర్సెస్‌ ఒమన్‌- బార్బడోస్‌(జూన్‌ 3 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 3: శ్రీలంక వర్సెస్‌ సౌతాఫ్రికా- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)
అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ ఉగాండా- గయానా(జూన్‌ 4 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 4: ఇంగ్లండ్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌- బార్బడోస్‌(రాత్రి ఎనిమిది గంటలకు)
నెదర్లాండ్స్‌ వర్సెస్‌ నేపాల్‌- డల్లాస్‌- రాత్రి తొమ్మిది గంటలకు)

👉జూన్‌ 5: ఇండియా వర్సెస్‌ ఐర్లాండ్‌- న్యూయార్క్‌- (రాత్రి ఎనిమిది గంటలకు)
ఆస్ట్రేలియా వర్సెస్‌ ఒమన్‌- బార్బడోస్‌- (జూన్‌ 6 ఉదయం ఆరు గంటలకు)
పపువా న్యూగినియా వర్సెస్‌ ఉగాండా- గయానా- (జూన్‌ 6 ఉదయం ఐదు గంటలకు)

👉జూన్‌ 6- యూఎస్‌ఏ వర్సెస్‌ పాకిస్తాన్‌- డల్లాస్‌(రాత్రి తొమ్మిది గంటలకు)
నమీబియా వర్సెస్‌ స్కాట్లాండ్‌- బార్బడోస్‌(జూన్‌ 7 అర్ధరాత్రి 12. 30కి ఆరంభం)

👉జూన్‌ 7- కెనడా వర్సెస్‌ ఐర్లాండ్‌- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)
శ్రీలంక వర్సెస్‌ బంగ్లాదేశ్‌- డల్లాస్‌(జూన్‌ 8 ఉదయం ఆరు గంటలకు)
న్యూజిలాండ్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌- గయానా(జూన్‌ 8 ఉదయం ఐదు గంటలకు)

👉జూన్‌ 8- నెదర్లాండ్స్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)
ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌- బార్బడోస్‌- (రాత్రి 10 30 నిమిషాలకు)
వెస్టిండీస్‌ వర్సెస్‌ ఉగాండా- గయానా(జూన్‌ 9 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 9- ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)
ఒమన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌- అంటిగ్వా(రాత్రి 10.30 నిమిషాలకు)

👉జూన్‌ 10- సౌతాఫ్రికా వర్సెస్‌ బంగ్లాదేశ్‌- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)
👉జూన్‌ 11- పాకిస్తాన్‌ వర్సెస్‌ కెనడా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)
ఆస్ట్రేలియా వర్సెస్‌ నమీబియా- అంటిగ్వా(జూన్‌ 12 ఉదయం ఆరు గంటలకు)

శ్రీలంక వర్సెస్‌ నేపాల్‌- ఫ్లోరిడా(జూన్‌ 12 ఉదయం ఐదు గంటలకు)

👉జూన్‌ 12- యూఎస్‌ఏ వర్సెస్‌ ఇండియా- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)
వెస్టిండీస్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌- ట్రినిడాడ్‌(జూన్‌ 13 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 13- బంగ్లాదేశ్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌- సెయింట్‌ విన్సెంట్‌(రాత్రి ఎనిమిది గంటలకు)
అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా- ట్రినిడాడ్‌(జూన్‌ 14 ఉదయం ఆరు గంటలకు)
ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఒమన్‌- అంటిగ్వా(జూన్‌ 14 అర్ధరాత్రి 12.30 నిమిషాలకు)

👉జూన్‌ 14- యూఎస్‌ఏ వర్సెస్‌ ఐర్లాండ్‌- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)
న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఉగాండా-ట్రినిడాడ్‌(జూన్‌ 15 ఉదయం ఆరు గంటలకు)
సౌతాఫ్రికా వర్సెస్‌ నేపాల్‌(జూన్‌ 15 ఉదయం ఐదు గంటలకు)

👉జూన్‌ 15- ఇండియా వర్సెస్‌ కెనడా- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)‌
నమీబియా వర్సెస్‌ ఇంగ్లండ్‌- అంటిగ్వా(రాత్రి 10.30కి)
ఆస్ట్రేలియా వర్సెస్‌ స్కాట్లాండ్‌- సెయింట్‌ లూసియా(జూన్‌ 16 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 16- పాకిస్తాన్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)
శ్రీలంక వర్సెస్‌ నెదర్లాండ్స్‌- సెయింట్‌ లూసియా(జూన్‌ 17 ఉదయం ఆరు గంటలకు)
బంగ్లాదేశ్‌ వర్సెస్‌ నేపాల్‌- సెయింట్‌ విన్సెంట్‌(జూన్‌ 17 ఉదయం ఐదు గంటలకు)

👉జూన్‌ 17- న్యూజిలాండ్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా- ట్రినిడాడ్‌ (రాత్రి ఎనిమిది గంటలకు)
వెస్టిండీస్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌- సెయింట్‌ లూసియా(జూన్‌ 18 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 19- ఏ2 వర్సెస్‌ డీ1 సూపర్‌-8 గ్రూప్‌-2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)

బీ1 వర్సెస్‌ సీ2- సెయింట్‌ లూయీస్‌(జూన్‌ 20 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 20- సీ1 వర్సెస్‌ ఏ1- బార్బడోస్‌(రాత్రి ఎనిమిది గంటలకు)
బీ2 వర్సెస్‌ డీ2- అంటిగ్వా(జూన్‌ 21 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 21- బీ1 వర్సెస్‌ డీ1- సెయింట్‌ లూసియా(రాత్రి ఎనిమిది గంటలకు)
ఏ2 వర్సెస్‌ సీ2- బార్బడోస్‌- (జూన్‌ 22 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 22- ఏ1 వర్సెస్‌ డీ2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)
సీ1 వర్సెస్‌ బీ2- సెయింట్‌ విన్సెంట్‌(జూన్‌ 23 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 23- ఏ2 వర్సెస్‌ బీ1- బార్బడోస్‌(రాత్రి ఎనిమిది గంటలకు)
సీ2 వర్సెస్‌ డీ1- అంటిగ్వా(జూన్‌ 24 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 24- బీ2 వర్సెస్‌ ఏ1- సెయింట్‌ లూయీస్‌(రాత్రి ఎనిమిది గంటలకు)
సీ1 వర్సెస్‌ డీ2- సెయింట్‌ విన్సెంట్‌(జూన్‌ 25 ఉదయం ఆరు గంటలకు)

👉జూన్‌ 26- సెమీ ఫైనల్‌ 1- ట్రినిడాడ్‌(జూన్‌ 27 ఉదయం ఆరు గంటలకు)
👉జూన్‌ 27- సెమీ ఫైనల్‌ 2- గయానా(రాత్రి ఎనిమిది గంటలకు)
👉జూన్‌ 29- ఫైనల్‌- బార్బడోస్‌(రాత్రి ఏడున్నర గంటలకు).

లైవ్‌ స్ట్రీమింగ్‌(ఇండియాలో)
👉స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో ప్రత్యక్ష ప్రసారం(టీవీ)
👉డిస్నీ+హాట్‌స్టార్‌(డిజిటల్‌)

చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్‌ ఏంటి?.. పూర్తి వివరాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement