AP: దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల | Sakshi
Sakshi News home page

AP: దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల

Published Sat, Oct 21 2023 9:26 PM

Ap Government Issued Orders Release Da To Employees - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక అందించింది. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సమావేశంలో సీఎం జగన్‌ ప్రకటన మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

డీఏ 3.64 శాతం ఇవ్వా­లని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
చదవండి: AP: 31న కేబినెట్‌ భేటీ 

Advertisement
 
Advertisement
 
Advertisement