Sakshi Whatsapp Channel: ఫాలో సాక్షి @ వాట్సాప్‌ | Sakshi
Sakshi News home page

Sakshi Whatsapp Channel: ఫాలో సాక్షి @ వాట్సాప్‌

Published Sat, Jan 20 2024 5:01 PM

Sakshi Telugu News WhatsApp Channel

వాట్సాప్‌ వాడుతున్నారు కదా.. ఓ అడుగు ముందుకేయండి. ఇప్పుడు వాట్సాప్‌ ఛానల్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే మీకు నచ్చిన కంటెంట్‌ను, మీకు అనుకూలమైన సమయంలో, మీకు నచ్చినట్టుగా చూడొచ్చన్నమాట. దీనికోసం మీరు లోతుగా సెర్చ్‌ చేయాల్సిన పనే లేదు. 

మీ ఛాయిస్‌ .. వాట్సాప్‌ ఛానల్‌
వాట్సాప్‌ అంటే మెసెజ్‌లు, ఫోటోలు, వీడియోలే కాదు. గ్రూప్‌లు వచ్చినా.. చాలా లిమిటేషన్స్‌. కొత్తగా వచ్చిన ఫీచరే వాట్సాప్‌ ఛానెల్‌. దీని ద్వారా మీకు నచ్చిన మీడియాను ఎంచుకుని అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాలో ఎలాగైతే ఎంపిక చేసుకుంటున్నామో.. అలాగే ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ కనిపించవు. 

సాక్షి వాట్సాప్‌ ఛానల్‌ ఎందుకంటే..
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం, సమకాలీన రాజకీయాలు, విశ్లేషణలు, పిక్టోగ్రాఫ్స్‌ వివరణలు, లేటేస్ట్‌ అప్‌డేట్స్‌ ఒకటేంటీ.. కావాల్సిన ముఖ్యమైన సమాచారన్నంతా.. వేగంగా మీ ముందుంచుతోంది సాక్షి. తెలుగు ప్రజలు కోరుకునే న్యూస్‌ను అత్యుత్తమ స్థాయిలో ఎంపిక చేసి సాక్షి వాట్సాప్‌ ఛానల్‌  మీకందిస్తోంది. 

ఫాలో అవ్వండిలా..
వాట్సప్‌లో మీకు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి... Chats, Updates, Calls. వీటిలో Updates క్లిక్‌ చేయండి. స్టేటస్‌లు దాని దిగువన ఛానెల్స్‌ కనిపిస్తాయి. మీకు Find Channel ఫైండ్‌ ఛానెల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. సెర్చ్‌ చేస్తే Sakshi Telugu News మీకు కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న ప్లస్‌ (+) సింబల్‌ క్లిక్‌ చేయడం ద్వారా ఈ ఛానెల్‌ను ఫాలో కావొచ్చు. లేదా కింద కనిపిస్తోన్న QR కోడ్‌ స్కాన్‌ చేస్తే నేరుగా చేరొచ్చు.

ప్రయోజనాలేంటీ?

  • ఒక సారి ఫాలో అయితే అప్‌డేట్స్‌ వాటంతటే అవి కనిపిస్తాయి
  • నోటిఫికేషన్స్‌ తరహాలో మిమ్మల్ని ఎక్కడా చికాకు పెట్టవు
  • మీకు నచ్చిన సమయంలోనే లింకు క్లిక్‌ చేసి చూడొచ్చు
  • లేటేస్ట్‌ అప్‌డేట్స్‌ క్షణాల్లో అందుకోవచ్చు
  • వార్తలపై ఎమోజీ ద్వారా ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వొచ్చు
  • మీ వ్యక్తిగత సమాచారం ఎవరికీ కనిపించదు
  • మీ ఫోటో, నెంబర్‌ కూడా కనిపించవు

Advertisement

తప్పక చదవండి

Advertisement