పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు) | Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Pathiba Chandru Gowda Marriage And Reception Photos Viral | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

Published Mon, May 6 2024 9:39 PM | Updated 30 Min Ago

1/19

2/19

చంద్ర‌శేఖర్ అనే యువ‌కుడితో ఏడ‌డుగులు వేసింది. ఇరుకుటుంబాలు స‌హా అతి కొద్ది మంది బంధుమిత్రుల‌ స‌మ‌క్షంలో ఈ పెళ్లి జ‌రిగింది.

3/19

అందంగా ముస్తాబై మండ‌పంలోకి వెళుతున్న వీడియోను ప్ర‌తిభ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

4/19

ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కాగా ప్ర‌తిభ‌.. చిరంజీవి ల‌క్ష్మీ సౌభాగ్య‌వ‌తి సీరియ‌ల్‌లో నెగెటివ్ క్యారెక్ట‌ర్ పోషించింది.

5/19

క‌న్న‌డ‌లోనూ ప‌లు సీరియ‌ల్స్ చేసింది. ఈమె కాగ్నిటివ్‌గురుస్ హ‌బ్ పేరిట హెల్త్‌, వెల్‌నెస్ కోచింగ్ ప్లాట్‌ఫామ్ కూడా ఏర్పాటు చేసింది.

6/19

7/19

8/19

9/19

10/19

11/19

12/19

13/19

14/19

15/19

16/19

17/19

18/19

19/19

Advertisement
 

తప్పక చదవండి

Advertisement